అనుపమ కూడా అందాలు ఆరబోస్తుంది!

  • September 18, 2018 / 06:52 AM IST

రామ్-అనుపమ కలిసి నటిస్తున్న రెండో సినిమా “హలో గురు ప్రేమకోసమే”. త్రినాధరావు నక్కిన దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం టీజర్ ఇవాళ విడుదలైంది. కెరీర్ మొదలెట్టిన తర్వాత అనుపమ ఇప్పటివరకూ ఎప్పుడూ ఎక్స్ పోజింగ్ కాదు కదా కనీసం అందాలను అర మిల్లీమీటరు కూడా చూపించి ఎరుగదు. అలాంటి అనుపమ “హలో గురు ప్రేమకోసమే” టీజర్ లో నడుమందాలతో హీటెక్కించింది. అసభ్యత ఎక్కడా లేనప్పటికీ.. హాట్ గా మాత్రం ఉంది. అమ్మడి మునుపటి చిత్రాలు “ఉన్నది ఒకటే జిందగీ, కృష్ణార్జున యుద్ధం, తేజ్ ఐ లవ్ యూ” చిత్రాలు డిజాస్టర్లుగా నిలవడం.. అమ్మడు అప్పటివరకూ తెచ్చుకొన్న పేరు కూడా పోవడంతో ఏం చేయాలో పాలుపోని అనుపమ ఇలా నడుమందాలను ఎరగా వేయడం మొదలెట్టింది.

“హలో గురు ప్రేమ కోసమే” టీజర్ తో అనుపమ శ్రమ ఫలించినట్లే కనిపిస్తోంది. అయినా.. ఇప్పుడు హీరోయిన్లు కేవలం క్యూట్ గా ఉంటే సరిపోదు హాట్ గానూ కనిపించాలి, కుదిరితే కవ్వించాలి. ఈ రెండిటితోపాటు మంచి సక్సెస్ లు కూడా కొట్టాలి. సో, అనుపమ ఇప్పటికీ గాడిలో పడిందన్నమాట. మరి ఇప్పటినుంచైనా అమ్మడు మంచి ఆఫర్లతో దూసుకెళుతుందేమో చూడాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus