తెలుగు రాష్ట్రాల్లో “అరవింద సమేత” ఆరు రోజుల్లో సాధించిన షేర్

  • October 17, 2018 / 01:38 PM IST

యంగ్ టైగర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో తెరకెక్కిన అరవింద సమేత వీర రాఘవ గత గురువారం రిలీజ్ అయి కలక్షన్ల వర్షం కురిపిస్తోంది. నాలుగురోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 111 కోట్ల గ్రాస్ వసూలు చేసి ఔరా అనిపించింది. పూజా హెగ్డే, ఈషా రెబ్బ హీరోయిన్స్ గా నటించిన ఈ మూవీ తెలుగు రాష్ట్రాల్లో ఆరురోజుల్లో 55.73 కోట్ల షేర్ రాబట్టింది. కలక్షన్స్ వివరాలు ఏరియాల వారీగా.. కోట్లలో..

ఏరియా : కలక్షన్స్ (షేర్ )
నైజాం : 15.94
సీడెడ్ : 12.52
ఉత్తరాంధ్ర : 6.28 గుంటూరు : 6.63
కృష్ణ : 3.97
ఈస్ట్ గోదావరి : 4.54 వెస్ట్ గోదావరి : 3.76
నెల్లూరు : 2.09
మొత్తం : 55.73

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus