అర్జున్ రెడ్డిలో అదిరే డైలాగ్స్

పెళ్లి చూపులు సినిమాలో సాఫ్ట్ గా కనిపించిన విజయ్ దేవరకొండ అర్జున్ రెడ్డి సినిమాలో మాస్ యాక్షన్ తో ఆకట్టుకున్నారు. ఈ సినిమా విజయంలో సందీప్ రెడ్డి వంగ దర్శకత్వ ప్రతిభ, నటీనటుల నటనతో పాటు డైలాగులు ప్రధాన పాత్ర పోషించాయి. ముఖ్యంగా రాహుల్ రామకృష్ణ (శివ), విజయ్ దేవరకొండ చెప్పిన డైలాగ్స్ థియేటర్స్ ని విజిల్స్ తో నింపేస్తున్నాయి.

నేను
“వాడు గోల్ కొడితే, బలమట్ట సర్కిల్ లో బట్టలు ఇప్పి తిరుగుతా రా !”Arjun Reddy

నా ఆలోచన
“ఐ యామ్ నాట్ ఏ రెబెల్ వితౌట్ ఏ కాజ్ సార్. నర్ ఏ మర్డర్ విత్ ఏ హ్యాండ్ బ్లేడ్. ది ఈస్ మి”Arjun Reddy

నా ఇష్టం
“నువ్వు ఊపిరి తీసుకునే విధానం నాకిష్టం. ఐ లవ్ ది వే యు బ్రీత్”

నా ప్రేమ
“మనకి ఏమైనా ఎఫెక్ట్ అయితే, మనం పోతే, ది మోస్ట్ ఎఫక్టెడ్ పర్సన్ ఒక్కరుంటారు. అది నా లైఫ్ లో ఆ పిల్ల. ఆ పిల్ల కి ఎమన్నా అయితే, ఐ విల్ బి ది మోస్ట్ ఎఫక్టెడ్ అండర్ స్టాండ్ !”

నిజం
“సఫరింగ్ ఈజ్ వెరీ పర్సనల్, లెట్ దెమ్ సఫర్ !”

వెటకారం
“థైస్ అంటే తొడలు కాదు రా.. కరీంనగర్ !”

నవ్వు
“ఆడోళ్లకి పీరియడ్స్ వచ్చినప్పుడు వాళ్ళని ఎట్లా ట్రీట్ చేస్తారో, నిన్ను కూడా అట్లా ట్రీట్ చేయాలి అంటావ్. వాళ్ళకి నెల కి నాలుగు రోజులొస్తాది, కానీ నీకైతే నెలవారీ ఉంటది. అంతే కదా.”

వృత్తి
“నా లైఫ్ లో నాది అనిపించే ఒకే ఒక్క విషయం నా కెరీర్. నా గురించి నాకు నచ్చే ఒకే విషయం నా ప్రొఫెషన్. కానీ పేషెంట్ కి డాక్టర్ మీద ఉండే ట్రస్ట్ బ్రేక్ చేశాను. అండ్ ఐ డోంట్ డిజెర్వ్ టు బి ఏ డాక్టర్ ”

స్నేహం
“నీతో ఏమన్నాడు రా ? మంచోళ్ళకి ఎప్పుడు మంచే జరుగుతాది అన్నాడా ? నాతో మంచోళ్ళకే రా ఈ కష్టాలన్నీ అన్నాడు!”

తిరుగులేని డైలాగ్
“ఏం మాట్లాడుతున్నావ్ రా ………..”

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus