జూనియర్ సమంత లేటెస్ట్ ఫోటోషూట్ పిక్స్

‘కింగ్’ నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న ‘బిగ్ బాస్ 3’ లో సోషల్ మీడియా స్టార్ అషూ రెడ్డి కూడా ఓ కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. సమంత టిక్ టాక్ వీడియోస్ తో ఈ భామ బాగా పాపులర్ అయ్యింది. చాలా వరకూ జూనియర్ సమంతలా పోజులిచ్చేది. ఇక ‘బిగ్ బాస్3’ షో లో మాత్రం ఈమె పెద్దగా గేమ్ ఆడేది కాదు. కానీ మరో కంటెస్టెంట్ రోహిణితో కలిసి చాలా కామెడీ చేసేది. ఓ సందర్భంలో ఈమెను ‘ఆటలో అరటిపండు’ అని కూడా నాగార్జున అనడం పెద్ద కామెడీ అయ్యింది.

అయితే ఆమెకు హౌస్ లో చివరి వారంలో మాత్రం ‘జిగేల్ రాణి’ పాటకి డ్యాన్స్ చేసి అదరకొట్టింది. ఇక ఈ భామ ‘ఛల్ మోహన రంగ’ చిత్రంలో కూడా నటించింది. ఇక తాజాగా ఈ అమ్మడు కొన్ని కొత్త పిక్స్ బయటకి వచ్చాయి. ఏంటి అషూ రెడ్డి ఇంత గ్లామర్ గా… ఇంత సన్నగా.. ఇంత హాట్ గా ఉందా అనేలా ఈ ఫోటోలు ఉండడం విశేషం.

ఒకప్పుడు ఈమె బాగానే సన్నగా ఉండేది.. కానీ లవ్ ఫెయిల్యూర్ వల్ల మధ్యానికి భానిసైపోయి ఇలా తయారయ్యింది. ఈ విషయం స్వయంగా ఆషూ రెడ్డి ఓ ఎపిసోడ్ లో చెప్పుకొచ్చింది. ఇక ఈ భామ కొత్త పిక్స్ ను మీరు కూడా ఓ లుక్కెయ్యండి.

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

31

32

33

34

35

36

37

38

39

40

41

42

43

44

45

46

47

48

49

50

51

52

53

54

55

56

57

58

59

60

61

62

63

64

65

66

Most Recommended Video

దిల్ రాజు రెండో పెళ్ళి చేసుకున్న అమ్మాయి ఎవరో తెలుసా?
ఈ ఏడు రీజన్స్ తెలిస్తే ఆర్ ఆర్ ఆర్ ని వదిలిపెట్టరు
అతి తక్కువ వయసులో లోకం విడిచిన తారలు

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus