హాట్ ఫోటోషూట్స్ తో మతులు పోగొడుతున్న ఆవికా గోర్

“చిన్నారి పెళ్లికూతురు” అనే డబ్బింగ్ సీరియల్ తో ప్రేక్షకులకు పరిచయమైన అవికా గోర్.. అనంతరం “ఉయ్యాల జంపాల, సినిమా చూపిస్తా మావ, లక్ష్మీ రావే మా ఇంటికి” చిత్రాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువైంది. “ఎక్కడికి పోతావు చిన్నవాడా”తో సూపర్ హిట్ సొంతం చేసుకొన్న ఆవికా.. ఆ సినిమా తర్వాత మళ్ళీ తెలుగు మాత్రం కనిపించలేదు. ఇక్కడ సినిమాలు మానేసి.. హిందీలో సీరియల్స్ & వీడియో సాంగ్స్ లో నటించడం మొదలెట్టింది అవిక. దాంతో అమ్మడి కెరీర్ అయిపోయింది అనుకొన్నారు అందరూ. కట్ చేస్తే.. “రాజుగారి గది 3″తో రీఎంట్రీ ఇచ్చింది అమ్మడు. ఆఖరి నిమిషంలో తమన్నా తప్పుకోవడంతో ఆమె స్థానంలోకి ఆవికా గోర్ వచ్చి చేరింది.

అక్కడితో బాగానే ఉన్నప్పటికీ.. అమ్మడు రీసెంట్ గా రిలీజ్ చేస్తున్న ఫోటోలు మాత్రం జనాలని షాక్ కి గురి చేస్తున్నాయి. “చిన్నారి పెళ్లికూతురు” సీరియల్ అయిపోయి కూడా ఆరేళ్లు కావస్తుండగా.. ఆమెను జనాలు ఇంకా చిన్నపిల్లలా చూడడం అవికకు నచ్చలేదనుకుంటా.. అందుకే సరికొత్త ఫోటోషూట్స్ & అవార్డ్ ఫంక్షన్స్ కి హాట్ డ్రెస్సులతో అటెండ్ అవుతూ “నేనేం చిన్న పిల్లను కాదు” అని ఇండైరెక్ట్ మెసేజులు ఇస్తోంది. మరి ఆ మెసేజ్ ను మన తెలుగు దర్శకనిర్మాతలు రిసీవ్ చేసుకొని ఆమెలోని హాట్ యాంగిల్ ను ఎంతవరకు వినియోగించుకొంటారు అనేది చూడాలి.

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

సైరా నరసింహారెడ్డి చిత్రంలోని పవర్ ఫుల్ డైలాగ్స్
సైరా సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus