తెలుగు రాష్ట్రాల్లో బాహుబలి కంక్లూజన్ 4 డేస్ కలక్షన్స్

  • May 2, 2017 / 09:05 AM IST

రాజమౌళి, ప్రభాస్ కాంబినేషన్లో తెరకెక్కిన బాహుబలి కంక్లూజన్ శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా విడుదలై సంచలనం సృష్టిస్తోంది. నాలుగు భాషల్లో రిలీజ్ అయిన ఈ మూవీ అన్ని ఏరియాల్లో కలక్షన్ల వర్షం కురిపిస్తోంది. మూడు రోజుల్లో 500 కోట్ల గ్రాస్ వసూలు చేసి అత్యధిక వేగంగా ఈ మార్క్ ని దాటిన మూవీగా రికార్డుల్లోకి ఎక్కింది. ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లోనూ కలక్షన్ల జైత్రయాత్ర కొనసాగిస్తోంది. నాలుగు రోజుల్లో 88.82 కోట్ల షేర్ వసూల్ చేసి వంద కోట్ల క్లబ్ లో చేరడానికి పరుగుతీస్తోంది. ఏరియాల వారీగా వసూళ్ల వివరాలు…

ఏరియా కలెక్షన్లు
నైజాం : 23.85 కోట్లు
సీడెడ్ : 15.40 కోట్లు
ఉత్తరాంధ్ర : 11.36 కోట్లు
ఈస్ట్ : 9.94 కోట్లు
వెస్ట్ : 8.20 కోట్లు
క్రిష్ణా : 6.40 కోట్లు
గుంటూరు : 10.01 కోట్లు
నెల్లూరు : 3.67 కోట్లు
మొత్తం 88.82 కోట్లు


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus