తెలుగు రాష్ట్రాల్లో బాహుబలి కంక్లూజన్ 10 డేస్ కలక్షన్స్

  • May 9, 2017 / 05:57 AM IST

దేశవ్యాప్తంగా గత పది రోజులుగా నానుతున్న మాట బాహుబలి. ఎస్.ఎస్.రాజమౌళి, ప్రభాస్ కాంబినేషన్లో తెరకెక్కిన ఈ సినిమా ఏప్రిల్ 28 న ప్రపంచవ్యాప్తంగా 9,000 థియేటర్లలో విడుదలై సంచలనం సృష్టిస్తోంది. నాలుగు భాషల్లో రిలీజ్ అయిన ఈ మూవీ అన్ని ఏరియాల్లో కలక్షన్ల వర్షం కురిపిస్తోంది. పది రోజుల్లో 1000 కోట్ల గ్రాస్ వసూలు చేసి భారతీయ సినీ చరిత్రలో ఈ మార్క్ దాటిన తొలి మూవీగా రికార్డుల్లోకి ఎక్కింది. ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లోనూ భారీగా కలెక్షన్లు రాబడుతోంది. పది రోజుల్లో 139 కోట్ల షేర్ వసూల్ చేసి ఔరా అనిపించింది.ఏరియాల వారీగా వసూళ్ల వివరాలు…

ఏరియా కలెక్షన్లు
నైజాం : 44. 90 కోట్లు
సీడెడ్ : 24. 59 కోట్లు
ఉత్తరాంధ్ర : 18. 14 కోట్లు
ఈస్ట్ : 13.31 కోట్లు
వెస్ట్ : 9.97 కోట్లు
క్రిష్ణా : 9. 88 కోట్లు
గుంటూరు : 13. 50 కోట్లు
నెల్లూరు : 5. 41 కోట్లు
మొత్తం 139. 70 కోట్లు


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus