తమిళ స్టార్ హీరో శివ కార్తికేయన్ లేటెస్ట్ మూవీ ‘మదరాసి’ బాక్సాఫీస్ వద్ద డల్ పెర్ఫార్మన్స్ కొనసాగిస్తుంది. డైరెక్టర్ ఏ.ఆర్.మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ యాక్షన్ మూవీలో రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటించింది. ఎన్వీ ప్రసాద్ నిర్మించిన ఈ సినిమాకు అనిరుధ్ సంగీతం అందించారు. టీజర్, ట్రైలర్ వంటివి ఆకట్టుకోకపోవడంతో అంతగా బజ్ క్రియేట్ అవ్వలేదు. Madharasi Collections దర్శకుడు ఏ.ఆర్.మురుగదాస్ కూడా ఫామ్లో లేకపోవడం పైగా మొదటి షోతో నెగిటివ్ టాక్ రావడంతో బాక్సాఫీస్ వద్ద […]