Narappa Dialogues: ‘నారప్ప’ మూవీ నుండీ అదిరిపోయే డైలాగులు..!

విక్టరీ వెంకటేష్ కధానాయకుడిగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం ‘నారప్ప’. తమిళ సూపర్ హిట్ మూవీ ‘అసురన్’ కు ఇది రీమేక్ అన్న సంగతి తెలిసిందే. ప్రియమణి హీరోయిన్ గా నటించిన ఈ చిత్రం నిన్న అనగా జూలై 20న నేరుగా అమెజాన్ ప్రైమ్ ఓటిటిలో విడుదలైంది. వెంకటేష్, ప్రియమణిల నటన మణిశర్మ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఆకర్షించే అంశాలు. అంతేకాదు ఈ సినిమాలో హృదయాన్ని హత్తుకునే మంచి సంభాషణలు కూడా ఉన్నాయి. తెలుగు నేటివిటీకి తగినట్టుగా ఆ సంభాషణలు సమకూర్చారు. వాటిని మీరు కూడా ఓ లుక్కేయండి. అలాగే మీకు నచ్చిన డైలాగ్ ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి :

డైలాగ్-1

డైలాగ్-2

డైలాగ్-3

డైలాగ్-4

డైలాగ్-5

డైలాగ్-6

డైలాగ్-7

డైలాగ్-8

డైలాగ్-9

డైలాగ్-10

డైలాగ్-11

డైలాగ్-12

డైలాగ్-13

డైలాగ్-14

డైలాగ్-15

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus