మెగాస్టార్ చిరంజీవి బెస్ట్ ఒన్ లైన్ డైలాగులు

  • August 21, 2017 / 03:27 PM IST

మెగాస్టార్ చిరంజీవి .. అసలు ఈ పేరు అంటూ తెలియని వాళ్ళు ఉండరు. రెండు దశాబ్దాల పాటు తెలుగు చిత్ర పరిశ్రమని ఏలి, తనకంటూ ప్రజల మనసులో ఒక స్థానాన్ని ఏర్పరుచుకున్న గొప్ప నటుడు. ఇప్పుడు ఇండస్ట్రీ లో ఉన్న చాలా మందికి ఈయనే ఇన్స్పిరేషన్. ఈయన సాంగ్స్ లేనిది ఎక్కడ స్టేజి షో ఉండేది కాదు . నీ అభిమాన హీరో ఎవరు అని 90 వ దశకంలో పుట్టిన వారిని అడిగితే వచ్చే ఒకే ఒక ఆన్సర్ చిరంజీవి. అలాంటి చిరంజీవి గారు, ఆల్మోస్ట్ ఒక డికేడ్ తర్వాత మళ్లీ ఆయన తెర మీద కనిపించారు. ఆయన అలా కనిపిస్తే చాలు అని అనుకున్న చాలా మంది కొంచెం ప్రసాదం అడిగితే ఫుల్ మీల్స్ పెట్టారు. ఈరోజు (ఆగస్టు 22 ) ఆయన పుట్టినరోజు. ఈ సందర్భంగా చిరంజీవి సినిమాల్లోని ఒన్ లైన్ డైలాగ్స్ పై ఫోకస్..

1. ఘరానా మొగుడు
ఏది ఫేస్ ఒకసారి రైట్ టర్నింగ్ ఇచ్చుకో… లెఫ్ట్ పగిలిపోద్ది.

2. గ్యాంగ్ లీడర్
చేయి చూసావా ఎంత రఫ్ గా ఉందో …. రఫ్ ఆడించేస్తా .

3. ఠాగూర్
ప్రభుత్వం తో పని చేయించుకోవడం మన హక్కు…. దాన్ని లంచంతో కొనొద్దు.

4. ఇంద్ర
మొక్కే కదా అని పీకేస్తే.. పీక కోస్త

5. శంకర్ దాదా MBBS
లింగం మాయ్యా …. హౌస్ పేస్టింగ్ నో ఫెస్టివల్

6. ముఠా మేస్త్రి
మరీ స్పీడ్ అయిపోమాకు స్టోరీ మార్చేస్తా..

7. చంటబ్బాయ్
పాండ్ జేమ్స్ పాండ్

8. బావగారు బాగున్నారా
కాబోయే పెళ్ళానికి ముద్దు పెట్టడం అదొక ఆర్ట్

9. ఆపద్బాంధవుడు
ఏంట్రా జోకులేస్తున్నావా? మొహం పిడకైపోయిదిరోయ్ ..

10. జగదేక వీరుడు అతిలోక సుందరి
ఈ ఏరియా కి మనం మకుటం లేని మహారాజులం.

మీ ఫేవరెట్ డైలాగ్ మాకు కామెంట్ సెక్షన్ లో చెప్పండి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus