మొదటి వీకెండ్ లో దాదాపు వందకోట్లు కొల్లగొట్టిన భరత్ అనే నేను.!

సూపర్ స్టార్ మహేష్ బాబు, కొరటాల శివ క్రేజీ కాంబినేషన్లో వచ్చిన భరత్ అనే నేను సినిమా శుక్రవారం రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. బాలీవుడ్ బ్యూటీ కైరా అద్వానీ హీరోయిన్ గా నటించిన ఈ మూవీ విడుదలయిన అన్ని థియేటర్లలో హౌస్ ఫుల్ కలక్షన్స్ రాబడుతోంది. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా భారీ వసూళ్లు సాధిస్తోంది. తొలిరోజు కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే 23 కోట్ల షేర్ షేర్ వసూలు చేసిన ఈ మూవీ.. వీకెండ్ ముగిసే నాటికీ ప్రపంచవ్యాప్తంగా 93 కోట్లు కొల్లగొట్టింది. భరత్ అనే నేను మొదటి వీకెండ్ లో వసూళ్లు.. ఏరియాల వారీగా..( కోట్లలో)..

ప్రాంతం      షేర్    గ్రాస్

నైజాం :       10.20    15 .7
సీడెడ్ :         5.50     7 .3

ఉత్తరాంధ్ర : 5.18
వెస్ట్ గోదావరి :2.63

ఈస్ట్ గోదావరి : 4.42
గుంటూరు : 5.57
కృష్ణ : 3.38

నెల్లూరు :   1.42
మొత్తం :   38.3           56
కర్ణాటక :   5.80         10.3

తమిళనాడు : 0.87    2.3
అమెరికా :       9.08   16.5
ఆస్ట్రేలియా :  0.90     2.0

దుబాయ్ :       1.35       3
ఇతర ప్రాంతంలో : 1.10    2 .9
ప్రపంచవ్యాప్తంగా : 57.4     93

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus