భరత్ అనే నేను ఫస్ట్ వీక్ కలక్షన్స్.!

పొలిటికల్ నేపథ్యంలో రూపుదిద్దుకున్న “భరత్ అనే నేను” సినిమా సూపర్ స్టార్ మహేష్ బాబుకి సూపర్ హిట్ అందించింది. కొరటాల శివ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ మూవీ గత శుక్రవారం రిలీజ్ అయి మూడు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా దాదాపు వంద కోట్ల గ్రాస్ వసూలు చేసింది. బాలీవుడ్ బ్యూటీ కైరా అద్వానీ హీరోయిన్ గా నటించిన ఈ మూవీ తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఓవర్సీస్ లోను దూకుడు ప్రదర్శిస్తోంది. వారం రోజుల్లో (ఏప్రిల్ 26 ) ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 81.16 కోట్ల షేర్ వసూలు చేసింది. ఏరియాల వారీగా కలక్షన్స్ వివరాలు.. కోట్లలో…

ప్రాంతం          షేర్

నైజాం :            16.3
సీడెడ్ :             8.16
ఉత్తరాంధ్ర :     6.7

 

వెస్ట్ గోదావరి :  3.33
ఈస్ట్ గోదావరి : 5.52
గుంటూరు :      6.8

కృష్ణ : 4.61
నెల్లూరు : 1.95
కర్ణాటక : 7

ఇతర రాష్ట్రాల్లో : 3
విదేశాల్లో : 17.8
ప్రపంచవ్యాప్తంగా : 81.16

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus