సుధీర్ బాబు హీరోగా నటించిన ‘మోసగాళ్ళకు మోసగాడు’ వంటి చిత్రంలో హీరోయిన్ గా నటించినప్పటికీ ‘బిగ్ బాస్2’ రియాలిటీ షో ద్వారానే బాగా పాపులర్ అయ్యింది నందినీ రాయ్. తరువాత ‘సిల్లీ ఫెలోస్’ ‘మెట్రో కథలు’ వంటి చిత్రాల్లో కూడా నటించింది. ఇక గత కొంత కాలం నుండీ ఈమె కొత్త కొత్త ఫోటో షూట్లలో పాల్గొంటూ కుర్ర కారుని ఆకర్షిస్తోంది ఈ బ్యూటీ. ఇప్పుడు కూడా తన సోషల్ మీడియాలో కొన్ని గ్లామర్ పిక్స్ ను షేర్ చేసింది.అంతేకాదు జీవితానికి సంబంధించి కొన్ని సూక్తులను కూడా చెప్పుకొచ్చింది ఈ బ్యూటీ.’
మన ఆలోచన విధానాన్ని మార్చుకుంటే మన జీవితం కూడా మారుతుంది. కొత్త కొత్త ఆశలతో ప్రతీ ఉదయాన్ని ప్రారంభించాలి.. నిన్నటి చెడు జ్ఙాపకాలను వదిలెయ్యాలి.ఎప్పుడూ మనం గెలుస్తామనే ఊహతోనే ఉండాలని, గన్ లో లోడ్ చేసినట్టు మనలోని జెన్యూవులు ఎనర్జీని లోడ్ చేస్తాయని…అప్పుడు మన జీవనశైలి ఆ ట్రిగర్ ను లాగుతుంది’ అంటూ ఈ బ్యూటీ పేర్కొంది.ఈ కామెంట్స్ కు నెటిజన్లు ‘గ్రేట్’ ‘బాగా చెప్పారు’ ‘సూపర్’.. అంటూ కామెంట్లు పెడుతున్నారు. ప్రస్తుతం ఈమె గ్లామర్ పిక్స్ అయితే తెగ వైరల్ అవుతున్నాయి.వాటిని మీరు కూడా ఓ లుక్కెయ్యండి :
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
21
22
23
24
25
26
27
28
29
30
31
32
33
34
35
36
37
38
39
40
41
42
43
44
45
46
47
48
49
50
51
52
53
54
55
56
57
58
59
60
Most Recommended Video
కలర్ ఫోటో సినిమా రివ్యూ & రేటింగ్!
24 గంటల్లో అత్యధిక లైక్స్ ను సాధించిన టాప్ 20 టీజర్లు ఇవే..!
టాలీవుడ్ లో తెరకెక్కిన హాలీవుడ్ చిత్రాలు!