Brahmanandam: స్టార్ హీరోలతో బ్రహ్మానందం రేర్ ఫొటోస్!

కామెడీ కింగ్ హాస్య బ్రహ్మ ఇలా ఎన్నో పేర్లతో తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ అందుకున్న స్టార్ కమెడియన్ బ్రహ్మానందం. ఆయన కామెడీ యాంగిల్ లో ఎలాంటి పాత్రలు చేసినా కూడా ఆడియేన్స్ నవ్వకుండా ఉండలేరు. ఇక వెయ్యికి పైగా సినిమాల్లో నటించి తన స్థాయిని గిన్నీస్ వరల్డ్ రికార్డ్ లోకి వచ్చేలా చేసుకున్నారు. ఇక స్టార్ హీరోలందరితో కూడా బ్రహ్మానందంకు ఒక స్పెషల్ బాండింగ్ ఉంది. ప్రతి ఒక్కరు ఆయనను ఎంతగానో అభిమానిస్తారు. ఒక్కో హీరోతో ఒక్కో కాంబినేషన్.

మెగాస్టార్ చిరంజీవి, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్, నాగార్జున, వెంకటేష్, ప్రభాస్, మహేష్ బాబు వంటి స్టార్స్ తో బ్రహ్మానందం గుర్తుండిపోయే సినిమాలు చేశాడు. ఇక వారితో ఉండే బాండింగ్ పై అభిమానులు ఆయన పుట్టినరోజున ఫొటోస్ ద్వారా షేర్ చేసుకుంటున్నారు. హాస్య బ్రహ్మా బ్రహ్మానందం 65వ పుట్టిన రోజు సందర్భంగా సోషల్ మీడియాలో అనేక రకాల ఫొటోలు వైరల్ అయ్యాయి. ఇక మన స్టార్ హీరోలతో బ్రహ్మానందం స్పెషల్ మూమెంట్స్ సంబంధించి, ఇప్పటి వరకూ చూడని కొన్ని రేర్ అండ్ అన్ సీన్ పిక్స్ ను చూద్దాం రండి..

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

31

32

33

34

35

36

37

38

39

40

41

42

బ్రహ్మానందం ఆస్తుల వివరాలు తెలిస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే..!

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus