తెలుగు లో నో రొమ్యాన్స్ : స్వాతి

  • May 8, 2017 / 06:33 AM IST

టాలీవుడ్ లో బుల్లి తెరపై కలర్స్ అనే చిన్న పాటి ప్రోగ్రామ్ తో పూర్తి ఫేమస్ అయ్యీ ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ కలర్స్ స్వాతి. అయితే ఈ భామకు తెలుగులో పెద్దగా అవకాశాలు రాకపోవడంతో చెన్నై వెళ్ళిపోయి అక్కడ తన నటనతో పాటు కాత అందాలనూ కూడా ఎరగా వేసి వరుస ఆఫర్లను కొట్టేసింది. అయితే చెన్నై వాసులకు బాగా అలవాటు పడిన హీరోయిన్ గా మంచి పేరే సంపాదించుకుంది. ఏమాత్రం గ్యాప్ లేకుండా సినిమా వెనుక సినిమా చేస్తూ కాస్త బిజీగానే ఉంది. ఇదిలా ఉండగా, అసలు కధ ఇక్కడే మొదలయ్యింది, అదేమిటి అంటే, ఈ మధ్య కాలంలో కలర్స్ స్వాతి చేస్తున్న ఓ అప్ కమింగ్ తమిళ మూవీలో తన పాత్ర చాలా వైవిధ్యంగా ఉండనుంది.

సినిమాలో ఎక్కువుగా రొమాంటిక్ సీన్స్ ఉండే అవకాశం ఉందని అంటున్నారు. ఇక ఇదే అదునుగా, స్వాతి ఎలాగూ రొమాంటిక్ సీన్స్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కదా అని, తెలుగులో కొన్ని కథలను తీసుకువెళితే ఈ బ్యూటీ వాటిని రిజెక్ట్ చేసి, కారణం అడిగితే, కోలీవుడ్ లో మాత్రమే తను రొమాంటిక్ యాక్షన్ చేస్తాను కానీ తెలుగు చెయ్యను అని భారీ షాక్ ఇచ్చిందట. ఇక ఈ విషయం తెలుసుకున్న సదరు నిర్మాతలు కోట్లు పోసి ఈమె వెనుక పడటం కన్నా, టాలెంట్ తో పాటు విప్పి చూపించే వాళ్ళు చాలా మందే ఉన్నారు అని, వారిని వెతుక్కునే పనిలో వెనుదిరిగి వెళ్ళిపోయారట. అదీ మొత్తంగా స్వాతి మ్యాటర్.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus