ఈ కమెడియన్స్ భార్యలు ఎంత అందంగా ఉన్నారో చూసారా.. ?

కమేడియన్ అనగానే వారి జీవితం కాస్త విబిన్నంగా ఉంటుందని అందరూ అజుకుంటారు. కానీ అందులో చాలా వరకు కమెడియన్స్ సింపుల్ లైఫ్ ను ఎంజాయ్ చేస్తుంటారు. ఇక అందులో కొంతమంది అందమైన భార్యలు కూడా ఉన్నారు. వారికి సంబంధించిన ఫొటోలపై ఒక లుక్కేస్తే..

సునీల్ 2002లో శృతి ఇందుకూరిని వివాహం చేసుకున్నాడు. ఈ జంటకు కుందన ఇందుకూరి మరియు దుష్యంత్ ఇందుకూరి అనే ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చారు

బ్రహ్మానందం భార్య పేరు లక్ష్మి. ఈ దంపతులకు ఇద్దరు కుమారులు గౌతం, సిద్ధార్థ్. ఒకరు ఎం. బి. ఏ మరొకరు బి. టెక్ పూర్తి చేశారు.

పోసాని కృష్ణమురళి తన దగ్గర బంధువుల అమ్మాయి అయినటువంటి కుసుమ లతను వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు.

30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీరాజ్ భార్య పేరు కె.కవిత. వీరికి ఒక కొడుకు కూతురు ఉన్నారు.

తాగుబోతు రమేష్ 2015 లో స్వాతి అనే అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. అతను ప్రస్తుతం ఈటీవీ తెలుగు ప్రోగ్రామ్ జబర్దస్త్‌లో టీమ్ లీడర్ గా ఉన్న విషయం తెలిసిందే.

అలీ 1994 లో జుబేదా సుల్తానాను వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు ఇద్దరు కుమార్తెలు మరియు ఒక కుమారుడు ఉన్నారు.

ఎమ్ఎస్.నారాయణ తన బంధువుల అమ్మాయి కళా ప్రపూర్ణను ప్రేమించి వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమారులు

రామ్ ప్రసాద్ తన చిన్ననాటి స్నేహితురాలు అరుణను వివాహం చేసుకున్నాడు. వీరికి ఒక కుమారుడు

వేణు మాధవ్ శ్రీవాణి ని పెళ్లి చేసుకున్నారు. వీరిది పెద్దలు కుదిర్చిన వివాహం. ఇద్దరు కుమారులు ఉన్నారు.

దన్ రాజ్ తన బంధువుల అమ్మాయి శిరీషను వివాహం చేసుకున్నాడు. వీరికి ఒక కుమారుడు

కోట శ్రీనివాసరావు రుక్మణిని వివాహం చేసుకున్నాడు – ఈ జంటకు కోట వెంకట ఆంజనేయ ప్రసాద్ అనే కుమారుడు మరియు పల్లవి మరియు పావని అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. 2010 లో కుకారుడు రోడ్డు ప్రమాదంలో మరణించాడు.

కమెడియన్ శ్రీనివాస్ రెడ్డి స్వాతి ని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరికి కూతురు కుమారుడు ఉన్నారు.

జబర్దస్త్ కామెడీ గెటప్ శ్రీను సుజాత ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఒక కుమారుడు కూడా ఉన్నాడు. ఆమె కమెడియన్ సుధీర్ ఒక మంచి స్నేహితురాలు.

వేణు తొట్టెంపూడి తన మరదలు అనుపమ చౌదరిని పెళ్లి చేసుకున్నాడు.

శకలక శంకర్ దన బందువుల అమ్మాయి పార్వతిని ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాకుళం జిల్లాలో వివాహం చేసుకున్నాడు.

బ్రహ్మాజీ ఆల్రెడీ పెళ్లై కొడుకు ఉన్న శశ్వతిని ఆదర్శ వివాహం చేసుకున్నారు.

మిమిక్రీ మరియు కమెడియన్ ఆర్టిస్ట్ శివ రెడ్డి స్వాతిని వివాహం చేసుకున్నారు.

కమెడియన్ గా విలన్ గా చేసినటువంటి యాక్టర్ గిరిబాబు శ్రీదేవిని పెళ్లి చేసుకున్నారు. ఇక వీరికి గిరిబాబు బోసు బాబు కుమారులు ఉన్నారు. వాళ్లు కూడా ఇండియన్ గా ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు

రాజేంద్రప్రసాద్ భార్య పేరు విజయ చాముండేశ్వరి. వీరికి కూతురు కొడుకు ఉన్నారు.

 

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus