మెగా డాటర్ నిహారిక కాస్ట్లీ మ్యారేజ్

మెగా ఫ్యామిలీ ఇటీవల ఉదయ్ పూర్ లో నిర్వహించిన నిహారిక పెళ్లి వేడుక ఏ స్థాయిలో జరిగిందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. దాదాపు 150మందికి పైగా మెగా కుటుంబ సభ్యులంతా ఒకే చోట ఏకమై ఒక పండగలా చేశారు. నిహారిక, చైతన్య జొన్నలగడ్డ పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో ఇంకా వైరల్ అవుతూనే ఉన్నాయి. ఇక ఇటీవల ఆమె పెళ్లికి సంబంధించిన మరొక ఇంట్రెస్టింగ్ పాయింట్ వైరల్ గా మారింది.

సాధారణంగా సెలబ్రెటీల పెళ్లి వేడుక అనగానే వారు ధరించే నగల రేట్లు వేసుకునే డ్రెస్సుల ఖరుదు వంటి విషయాలపై న్యూస్ లు రావడం కామన్. ఇక నిహారిక పెళ్లి చీరపై కూడా అలాంటి కథనాలు కూడా వైరల్ అవుతున్నాయి. ఆమె పెళ్లి పీఠలపై కూర్చున్నప్పుడు ధరించిన చీర బంగారు తీగలతో తయారు చేసిందట. ఇక చీర ఖరీదు 20లక్షలకు పైగా ఉంటుందట. పెళ్లికి నెల రోజుల ముందే ఈ చీరను తయారు చేయడానికి ఆర్డర్ ఇచ్చారని తెలుస్తోంది.

ఇక పెళ్లి వేడుకకు దాదాపు 3కోట్లకు పైగానే ఖర్చు అయినట్లు సమాచారం. ఇక మెగా హీరోలు ఇచ్చిన కాస్ట్లీ గిఫ్టులు అన్ని కలుపుకొని దాదాపు వాటి ఖరీదు అవే 5కోట్ల వరకు అయ్యింటుందని టాక్.

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

More…

1

2

3

4

5

6

7

8

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

నిహారిక హల్దీ ఫంక్షన్ ఫోటోలు…

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

More….

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

31

32

33

34

35


Most Recommended Video

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus