వైరల్ అవుతున్న ‘బిగ్ బాస్4’ కంటెస్టెంట్ దేత్తడి హారిక ఫోటోషూట్ పిక్స్…!

‘బిగ్ బాస్4’ లోకి ఎంత హుషారుగా ఎంట్రీ ఇచ్చిందో.. ఇప్పటికీ అంతే హుషారుగా గేమ్ ఆడుతూ ప్రేక్షకులను అలరిస్తుంది కంటెస్టెంట్ హారిక. ‘దేత్తడి’ షోలో తెలంగాణ స్లాంగ్లో మాట్లాడుతూ పాపులర్ అయిన హారిక.. 1మిలియన్ పైనే ఫాలోవర్స్ ను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. నిజానికి ఈమె ఒక సాఫ్ట్ వేర్ ఎంప్లాయి అయినప్పటికీ.. నటన పై ఉన్న మక్కువతో ఎంటర్టైన్మెంట్ రంగానికి మళ్లింది.గోపీచంద్ హీరోగా వచ్చిన ‘చాణక్య’ అలాగే ‘ఆదిత్య వర్మ'(‘అర్జున్ రెడ్డి’ తమిళ్ రీమేక్) వంటి చిత్రాల్లో ఈమె నటించింది.ఇక యూట్యూబ్లో అయితే… ట్రెండీ టాపిక్స్ తో .. ఎంటర్టైన్మెంట్ ను జోడించి… యువతకు చేరువయ్యేలా వీడియోలను చేస్తుంటుంది హారిక. ఈమె నటన కూడా ఎంతో సహజంగా ఉంటుంది. అందుకే తెలుగు రాష్ట్రాల్లో చిన్న పిల్లల్లో సైతం ఈమెకు అభిమానులున్నారు అనడంలో అతిశయోక్తి లేదు.

ఇక ‘బిగ్ బాస్4’ లో ఏమాత్రం తడపడకుండా ఎంతో కూల్ గా గేమ్ ఆడుతుంది హారిక. డ్యాన్స్ లతో కూడా రచ్చ రచ్చ చేస్తుంది. ఓ రకంగా ‘బిగ్ బాస్4’ లో ఈమెనే స్పెషల్ అట్రాక్షన్ అనేంతలా హారిక హవా కొనసాగుతుందని చెప్పొచ్చు. సరే ఈ విషయాలన్నీ పక్కన పెట్టేస్తే.. హారిక కొత్త ఫోటోలు నెట్టింట్లో తెగ హల్ చల్ చేస్తున్నాయి. ఆమె అభిమానులు ఈ ఫోటోలకు లైకుల వర్షం కురిపిస్తూ.. షేర్లు మీద షేర్లు చేస్తున్నారు. వాటిని మీరు కూడా ఓ లుక్కెయ్యండి :

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

31

32

33

34

35

36

37

38

39

40

41

42

43

44

45

46

47

48

49

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus