ప్రపంచవ్యాప్తంగా దేవదాస్ ఫస్ట్ డే కలక్షన్స్!

  • September 28, 2018 / 10:33 AM IST

శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో తెరకెక్కిన మల్టీస్టారర్ మూవీ దేవదాస్. ఇందులో దేవగా నాగార్జున, దాస్ గా నాని నటించారు. వారి సరసన ఆకాంక్ష సింగ్‌, రష్మిక మందన్నలు రొమాన్స్ చేశారు. వైజయంతి మూవీస్ బ్యానర్ పై అశ్వినీదత్ నిర్మించిన ఈ మూవీ నిన్న(గురువారం) రిలీజ్ అయి మంచి స్పందన అందుకుంది. నాగ్, నానిలు తమ టైమింగ్ తో ఆడియన్స్ ని నవ్వించారు. మెలోడీ బ్రహ్మ మణిశర్మ అందించిన సంగీతం సినిమా విజయానికి దోహద పడింది. తొలిరోజే ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా 12 కోట్ల గ్రాస్ రాబట్టి మంచి ఓపెనింగ్స్ అందుకుంది. 7 కోట్ల షేర్ తో దూసుకుపోతోంది. ఏరియాల వారీగా కలక్షన్స్ వివరాలు… కోట్లల్లో..

ఏరియా :         కలక్షన్స్ (షేర్ )         గ్రాస్
నైజాం :               1.59                 2 .40
సీడెడ్ :               0.73                 0 .95
ఉత్తరాంధ్ర :          0.58
గుంటూరు :         0.54
కృష్ణ :                0.32
ఈస్ట్ గోదావరి :    0.39
వెస్ట్ గోదావరి :    0.42
నెల్లూరు :          0.19
కర్ణాటక :           1.25                    2. 4
ఇతర ప్రాంతాల్లో : 0.40                   1. 1
ఓవర్సీస్ :          0.75                    1.9
ప్రపంచవ్యాప్తంగా :7 12

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus