Sir Dialogues: థియేటర్లలో ప్రేక్షకులతో చప్పట్లు కొట్టించే ‘సార్’ డైలాగులు ఇవే !

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ నటించిన మొదటి బైలింగ్యువల్ మూవీ ‘సార్’. ‘సితార ఎంటర్టైన్మెంట్స్’ బ్యానర్ పై సూర్య దేవర నాగ వంశీ ఈ చిత్రాన్ని నిర్మించగా ‘ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్’ బ్యానర్ పై సాయి సౌజన్య సహ నిర్మాతగా వ్యవహరించారు. ‘శ్రీకర స్టూడియోస్’ కూడా సమర్పకులుగా వ్యవహరించడం విశేషం. ‘తొలిప్రేమ’ ‘మిస్టర్ మజ్ను’ ‘రంగ్ దే’ వంటి ప్రేమ కథా చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు వెంకీ అట్లూరి.. తన పంధా మార్చి చేసిన సినిమా ఇది. ఈ సినిమాలో విద్య యొక్క గొప్పతనం, అందుకోసం తల్లిదండ్రులు పడే ఇబ్బందులను చాలా చక్కగా చూపించారు.

అంతేకాదు మధ్యలో సినిమా థియేటర్ గొప్పతనాన్ని కూడా చాలా చక్కగా చూపించాడు దర్శకుడు. ఫిబ్రవరి 17న రిలీజ్ అయిన ఈ చిత్రం పాజిటివ్ టాక్ ను సంపాదించుకుని మంచి కలెక్షన్లను రాబడుతుంది. ఈ సినిమా చూసి థియేటర్ నుండి బయటకు వస్తున్నప్పుడు ప్రేక్షకుల్ని వెంటాడేవి ఏంటి? అంటే అవి డైలాగ్స్/ సంభాషణలు అని చెప్పడంలో సందేహం లేదు. ఇంకెందుకు ఆలస్యం ‘సార్’ మూవీ థియేటర్లలో ప్రేక్షకులతో చప్పట్లు కొడుతున్న డైలాగులు ఏంటో ఓ లుక్కేద్దాం రండి :

డైలాగ్ 1

డైలాగ్ 2

డైలాగ్ 3

డైలాగ్ 4

డైలాగ్ 5

డైలాగ్ 6

డైలాగ్ 7

డైలాగ్ 8

డైలాగ్ 9

డైలాగ్ 10

డైలాగ్ 11

డైలాగ్ 12

డైలాగ్ 13

డైలాగ్ 14

డైలాగ్ 15

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus