ఆ వెబ్ సిరీస్లో ఈషా రెబ్బా బోల్డ్ సీన్స్ నెక్స్ట్ లెవెల్లో ఉంటాయట..!

నటించింది చిన్న సినిమాలే అయినప్పటికీ క్రేజ్ మాత్రం స్టార్ హీరోయిన్ల రేంజ్లో సంపాదించుకుంది ఈషా రెబ్బా.సోషల్ మీడియాలో ఈషా రెబ్బాకు ఎంతటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ‘లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్’ చిత్రంతో తెరంగేట్రం చేసిన ఈ అమ్మడు ఆ తరువాత.. ఇంద్రగంటి మోహన్ కృష్ణ డైరెక్షన్లో ‘అంతకు ముందు ఆ తరువాత’ ‘బందిపోటు’ ‘అమీ తుమీ’ వంటి చిత్రాల్లో నటించి మంచి క్రేజ్ సంపాదించుకుంది. అటు తరువాత నాని నిర్మించిన ‘అ!’

అలాగే త్రివిక్రమ్ డైరెక్షన్లో వచ్చిన ‘అరవింద సమేత’ వంటి చిత్రాలు కూడా ఈషాకు మంచిపేరే తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఈషా రెబ్బా.. బాలీవుడ్లో సూపర్ హిట్ అయిన ‘లస్ట్ స్టోరీస్'(రీమేక్) వెబ్ సిరీస్ లో నటిస్తుంది. అక్కడ కియారా అద్వానీ పోషించిన పాత్రను ఇక్కడ ఈషా రెబ్బా పోషించబోతుందట. స్వయం తృప్తి పొందే గృహిణిగా ఈషా పాత్ర ఉంటుందని వినికిడి. తెలుగులో ఈమె నటించబోయే ఎపిసోడ్ ను.. ‘ఘాజీ’ ‘అంతరిక్షం’ చిత్రాల దర్శకుడు సంకల్ప్ రెడ్డి తెరకెక్కిస్తున్నాడట.

కాగా ఈషాకు సంబంధించి ఎన్నో బోల్డ్ సీన్స్ ఈ ఎపిసోడ్లో ఉంటాయట. అయితే అక్కడ విక్కీ కౌశల్ పాత్రను ఇక్కడ ఎవరు పోషిస్తారు అనే విషయం పై మాత్రం క్లారిటీ రావాల్సి ఉంది.

1

2

3

4

5

6

7

8

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

31

32

33

34

35

36

37

38

39

40

41

42

43

44

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25


Most Recommended Video

టాలీవుడ్ లో తెరకెక్కిన హాలీవుడ్ చిత్రాలు!
బిగ్‌బాస్‌ ‘రౌడీ బేబీ’ దేత్తడి హారిక గురించి ఈ విషయాలు మీకు తెలుసా?
రజినీ టు ఎన్టీఆర్.. జపాన్ లో కూడా అదరకొట్టిన హీరోలు వీళ్ళే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus