Janhvi Kapoor: అమ్మ బాబోయ్ అనిపించే జాన్వీ కపూర్ ఖరీదైన కార్ల, బ్యాగుల కలెక్షన్

  • March 6, 2023 / 03:19 PM IST

తల్లి శ్రీదేవి…లేడీ సూపర్ స్టార్, తండ్రి ఏమో పెద్ద నిర్మాత. జాన్వీ కపూర్ నటిగా పరిచయం అవ్వడానికి ఈ రెండు కారణాలు చాలా హెల్ప్ చేసాయి. కరణ్ జోహార్ నిర్మించిన చేసిన ధఢక్ సినిమాతో తెరంగేట్రం చేసింది జాన్వీ కపూర్. మన తెలుగు లో కెరీర్ స్టార్ట్ చేసి భారత్ దేశం గర్వించ దగ్గ ఆక్టర్ అయ్యారు శ్రీదేవి…కానీ జాన్వీ కపూర్ ఏమో హిందీలో కెరీర్ మొదలు పెట్టి ఇప్పుడు మన టాలీవుడ్ లోకి అడుగు పెడుతుంది.

హిందీలో ధఢక్ విజయమా సాధించడంతో జాన్వీ కి మిల్లి, గుంజన్ సక్సేనా, గుడ్ లక్ జెర్రీ లాంటి సినిమా ఆఫర్లు వచ్చాయి. ఈ సినిమాలతో జాన్వీ కపూర్ అక్కడ మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుని…ఒక ఇల్లు, కార్లు కొనుకొన్ని సెటిల్ అయ్యింది. ఇప్పుడు మన జేరి ఎన్టీఆర్ పక్కన , కొరటాల దర్శకత్వంలో వస్తున్నా ఎన్టీఆర్ 30 సినిమాతో టాలీవుడ్ డెబ్యూట్ చేస్తుంది.అప్పట్లో ఎన్టీఆర్-శ్రీదేవి జోడి లాగా…

ఇప్పుడు జూ ఎన్టీఆర్-జాన్వీ కూడా హిట్ అవుతుంది అని మన తెలుగు ఆడియన్స్ అప్పుడే డిసైడ్ చేసారు కూడా. హిందీ-తెలుగు సినిమాలతో బిజీ గా ఉన్న…జాన్వీ కపూర్ సినిమాలు, యాడ్స్ ద్వారా సంపాదించినా డబ్బులతో కొన్న ఇల్లు, కార్లు…హ్యాండ్ బ్యాగుల కలెక్షన్స్ చూసేద్దాం పదండి…

స్వాంకీ డీలక్స్ అపార్ట్మెంట్ ముంబై 65 కోట్లు

జాన్వీ కపూర్ మెర్స్డ్స్ గ్లే 250 డి 67.15 లక్షలు

జాన్వీ కపూర్ BMW X5 82.9 లక్షలు

జాన్వీ కపూర్ మెర్స్డ్స్ Benz S-Class 88.28 లక్షలు

జాన్వీ కపూర్ మెర్స్డ్స్ Maybach S560 1.98 కోట్లు

అమిత్ అగ్గార్వాల్ డేసిగ్నేర్ మెటాలిక్ గ్రీన్ లేహీనంగా 4.25 లక్షలు

డేవిడ్ కోమా బ్లాక్ తిఘ్ -స్లిట్ గౌన్ 1,49,030

క్విల్టెడ్ షోల్డర్ ఛానెల్ బాగ్ 681,000

డెనిమ్ అండ్ నియాన్ బాగ్ బై ఛానెల్ 3,13,400

వింటేజ్ ఛానెల్ బాగ్ 2,13,640

స్కై బ్లూ బాగ్ ఫ్రొం లూయిస్ విత్తోన్ 1.6 లక్ష

ది బిగ్ తోటే బాగ్ ఫ్రొం గోయర్డ్ సెయింట్ లూయిస్ 1.5 లక్ష

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus