Flora Saini: ఫ్లోరా సయానీ యమ గ్లామర్ ఫోటోలు వైరల్.!

బాలీవుడ్ నటి ఫ్లోరా సయానీ అందరికీ సుపరిచితమే.అయితే తెలుగు ఈమె ఆశా సైనీ గా తెలుసు. ‘ప్రేమ కోసం’ ‘అంతా మనమంచికే’ ‘నవ్వుతూ బతకాలిరా’ ‘నరసింహనాయుడు’ ‘నువ్వు నాకు నచ్చావ్’ వంటి సినిమాలతో ఈమె బాగా పాపులర్ అయ్యింది. అయితే ‘మీటూ’ ఉద్యమం పీక్స్ లో ఉన్న సమయంలో ఓ ప్రముఖ నిర్మాత ఈమెపై తీవ్రమైన లైంగిక దాడి చేసి వేధించాడని ఈమె తెలియజేసిన సంగతి తెలిసిందే. 14 నెలల పాటు నరకం అనుభవించానని ఈమె తెలియజేసింది.

దాని గురించి ఇటీవల ఈమె (Flora Saini) మరో పోస్ట్ పెట్టి హాట్ టాపిక్ అయ్యింది. ఇక ఇటీవల వెంకటేష్ – రానా కలిసి నటించిన ‘రానా నాయుడు’ వెబ్ సిరీస్ లో ఇంటిమేట్ సన్నివేశాల్లో నటించి దుమ్ము లేపింది. రాజేష్ జయాస్ తో కలిసి ఈమె  చేసిన శృ0గార సన్నివేశాలు ఈ సిరీస్ కు హైలెట్ గా నిలిచాయని చెప్పాలి. సోషల్ మీడియాలో ఈమె గ్లామర్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. వాటిని మీరు కూడా ఓ లుక్కేయండి :

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus