సుబ్బుకి గీతంటే ఎంత గౌరవం ఉందో తెలిపే “ది గెస్ట్”

  • April 14, 2017 / 06:25 AM IST

ప్రతి వారం సరికొత్త ఎపిసోడ్ తో అలరిస్తున్న గీతాసుబ్రహ్మణ్యం అందరికీ పక్కింటి జంటగా మారిపోయారు. వారి సరదా పందేలు, మాటల యుద్ధాలను చూసేందుకు ఎదురుచూసేవారి సంఖ్య రోజురోజుకి పెరిగిపోతోంది. వైరల్లీ సౌత్ వారు అందిస్తున్న గీతాసుబ్రహ్మణ్యం వెబ్ సిరీస్ నుంచి ఈ వారం అద్భుతమైన ఎపిసోడ్ వచ్చేసింది. "ది గెస్ట్" పేరుతో వచ్చిన ఈ ఎపిసోడ్ లో అతిథి వల్ల గీతాసుబ్రహ్మణ్యంలు పడిన తిప్పలు కంటే.. ఈ జంట వల్ల  గెస్ట్ పడే ఇబ్బందే మనకి హాస్యాన్ని పంచుతుంది.

పైగా ఇందులో అమ్మాయిల గురించి సుబ్బు చెప్పే మాటలు అర్ధవంతంగా, ఆలోచింపజేసేదిగా ఉన్నాయి. నేటి యువత "గెస్ట్" కి బాగా కనెక్ట్ అవుతారు.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.