తమిళంలో రీమేక్ కానున్న అంజలి హిట్ చిత్రం..!

  • May 27, 2016 / 12:29 PM IST

నూతన దర్శకుడు రాజ్ కిరణ్ తెరకెక్కించిన హారర్ చిత్రం ‘గీతాంజలి’.2014 లో విడుదలైన ఈ చిత్రంలో శ్రీనివాస్ రెడ్డి, అంజలి లు జంటగా నటించారు. తెలుగులో తక్కువ బడ్జెట్ తో తెరకెక్కి బాక్సాఫీస్ వద్ద హిట్ కొట్టిన ఈ చిత్రం.. ఇప్పుడు తమిళంలో రీమేక్ కానుంది.

శ్రీనివాస్ పాత్రలో జివి ప్రకాష్ నటిస్తుండగా.. ‘హలో నాన్ పై పెసురన్’ ఫేమ్ ప్రసాద్ దర్శకత్వ బాధ్యతలు చేపట్టనున్నాడని కోలీవుడ్ వర్గాల అంటున్నాయి. ఈ చిత్రాన్ని కతిరేసన్ నిర్మించనున్నాడని సమాచారం. ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడయ్యే అవకాశం ఉంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus