అమ్మాయిలు, అబ్బాయిలు తీరు వేరయా!!

  • March 17, 2017 / 07:14 AM IST

మహాతల్లి ఎంచుకునే అంశాలు చాలా సింపుల్ గా ఉంటాయి. రొటీన్ సంగతులని ఇంట్రెస్టింగ్ గా చెప్పడంలో ఆమె దిట్ట. అలా ఈ వారం కూడా మంచి టాపిక్ తో మనముందుకు వచ్చేసింది. అబ్బాయిలు, అమ్మాయిలు మధ్య తేడాని గర్ల్స్ వెర్సస్ గైస్ వీడియోలో సరదాగా చెప్పింది. తిండి విషయంలో, షాపింగ్ వద్ద గర్ల్స్, గైస్ ఆలోచనలు విభిన్నంగా ఉంటాయి.

ముఖ్యంగా పర్సనల్ కేర్ కూడా అమ్మాయిలకే ఎక్కువ. ఇలా అనేక విషయాలను కితకితలు కలిగించేలా చెప్పారు. జాహ్నవికి తోడుగా నవికా ఫ్యాక్టరీకి చెందిన కౌశిక్ మరింత ఫన్ జనరేట్ కావడానికి సాయపడ్డాడు. సో గర్ల్స్ అండ్ గైస్ ఇంకా ఆలోచిస్తారెందుకు ఈ వీడియోని ఓ లుక్ వేయండి.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus