బికినీ తో హీటెక్కిస్తున్న హంసా నందిని!

హీరోయిన్ గా కెరీర్ ను ప్రారంభించి ఆ తరువాత ఐటెం సాంగ్స్ కి అంకితమైంది హంసా నందిని. ‘ఒక్కటవుదాం’ అనే చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చినప్పటికీ వంశీ డైరెక్షన్లో వచ్చిన ‘అనుమానాస్పదం’ అనే చిత్రంతో పాపులర్ అయ్యింది. అంతేకాదు ‘ఈగ’ ‘లౌక్యం’ ‘అత్తారింటికి దారేది’ ‘రామయ్య వస్తావయ్యా’ వంటి చిత్రాలలో అతిధి పాత్రల్లో కనిపించింది. అందంతో పాటు మంచి హైట్ గా ఉన్నప్పటికీ… ఎందుకో ఈ అమ్మడు హీరోయిన్ గా రాణించలేకపోయింది. అయితే తెలుగుతో మిగిలిన భాషల్లో కూడా సినిమాలు చేస్తూ ముందుకు సాగుతుంది.

ఇక ఈ బ్యూటీ సోషల్ మీడియా మాత్రం యమ యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ వస్తుంది. తాజాగా తన ఇన్స్టాగ్రామ్ లో కొన్ని ఫోటోలు పెట్టింది. బీచ్ దగ్గర బికిని ధరించి ఉన్న ఈ ఫొటోల్లో హంసా యమ హాట్ గా కనిపిస్తుంది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. బికినీ తో ఉన్న హంసానందిని ఫొటోలకి కుర్ర కారు లైకులు మీద లైకులు కొడుతున్నారు. ‘ఏంటి హంసా.. ఇంత ఘోరంగా చూపించేస్తున్నావ్.. అంటూ కామెంట్లు కూడా పెడుతున్నారు’..! మీరు కూడా ఓ లుక్కెయ్యండి.

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus