విశాల్ తదుపరి సినిమాకి ఇంట్రెస్టింగ్ టైటిల్..!!

విభిన్న చిత్రాల దర్శకుడు మిస్కిన్ దర్శకత్వంలో విశాల్ నటించనున్న తాజా చిత్రానికి చాలా డిఫరెంట్ టైటిల్ ఫిక్స్ చేశారు. జగపతిబాబు ముఖ్యపాత్రలో నటించనున్న ఈ చిత్రంలో రకుల్ ప్రీత్ సింగ్ కథానాయకిగా నటించనుంది. తమిళంలో ఈ చిత్రానికి “తుప్పరివాలన్” అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు.
“తుప్పరివాలన్” అనగా “డిక్టేటివ్” అని అర్ధం.

మరి ఈ సినిమాలో డిక్టేటివ్ గా టైటిల్ పాత్ర పోషించేది ఎవరన్నది ఇంకా తెలియదు కానీ.. ఈ సినిమాలో జగపతిబాబు సిబిఐ ఆఫీసర్ గా నటిస్తున్నాడు.
సెప్టెంబర్ నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus