జాక్వెలిన్ అందాల ఆరబోత మామూలుగా లేదుగా..!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా వచ్చిన ‘సాహో’ చిత్రంలోని ‘బ్యాడ్ బాయ్’ సాంగ్ లో నర్తించి యూత్ హృదయాలను కొల్లగొట్టింది జాక్వెలిన్ ఫెర్నాండజ్ . ఈ పాటలో అమ్మాయిల కళ్ళన్నీ ప్రభాస్ పైనే ఉంటాయి.. అబ్బాయిల కళ్ళన్నీ జాక్వెలిన్ ఉంటాయి అని అనుకోవడం సహజమే..! కానీ ఈమెను చూసి అమ్మాయిలు సైతం అసూయ పడ్డారు అంటే ఆశ్చర్యపడనవసరం లేదు. ఎంతైనా ‘ఇంటర్నేషనల్ ఫిగర్’ కదా..! ఈమె హాట్ హాట్ అందాలు కూడా అదే రేంజ్లో ఉంటాయి మరి.

ఇక ఈ బ్యూటీ బాలీవుడ్ లో దుమ్ము రేపుతోంది. వరుస ఆఫర్లు దక్కించుకుని టాప్ హీరోయిన్లకు సైతం దడ పుట్టిస్తుంది. సోషల్ మీడియాలో ఈమె ఫాలోయింగ్ చూస్తే మతి పోవడం ఖాయం. ఈమె ‘ఇన్స్టా గ్రామ్’ అకౌంట్ కి 34 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు అంటే ఈమె రేంజ్ ఏంటనేది అర్థం చేసుకోవచ్చు. తాజాగా జాక్వెలిన్ ఓ ఫారెన్ లొకేషన్ లోని అందమైన బీచ్ లో ఎంజాయ్ చేస్తూ ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తున్నాయి. ఫ్లోరల్ బికినీ ధరించి.. గ్యాప్ లేకుండా అందాల ఆరబోత చేసి.. యూత్ ను చూపు తిప్పుకోనివ్వకుండా చేస్తుంది. ఆ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కెయ్యండి.

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

తిప్పరామీసం సినిమా రివ్యూ & రేటింగ్!
ఏడు చేపల కథ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus