కోటి దాటేసిన కబాలి!

  • May 5, 2016 / 02:29 PM IST

ఆలిండియా సూపర్ స్టార్ రాజనీకాంత్ మరోమారు తన స్టామినాను నిరూపించుకొన్నారు. రంజిత్ దర్శకత్వంలో రాజేనీ నటిస్తున్న “కబాలి” తీజర్ మే 1నా కార్మికుల దినోత్సవం సందర్భంగా విడుదలైంది. విడుదలైన నాలుగు రోజుల్లో కోటి వ్యూస్ ను క్రాస్ చేసి.. సౌత్ సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకూ ఎవరూ చేరుకోని, ఇకపై ఎవరూ చేరుకోలేని సరికొత్త మైలురాయిని స్థాపించింది.

కేవలం టీజర్ కే ఈస్తాయి స్పందన వచ్చిందంటే.. ఇక ట్రైలర్ ఇంకెన్ని సంచలనాలు సృష్టిస్తుందో అని దర్శకనిర్మాతలు ఇప్పట్నుంచే లెక్కలు వేసేసుకొంటున్నారు. జూన్ నెలలో విడుదల కానున్న ఈ చిత్రంలో రజనీ సరసన రాధికా ఆప్టే కథానాయికగా నటిస్తుండగా.. ధన్సిక ముఖ్యభూమిక పోషిస్తోంది!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus