బికినీలో కాజల్ ను చూస్తూ ఉండిపోయిన జీవా

  • July 30, 2016 / 12:27 PM IST

టాలీవుడ్ యువరాణి కాజల్ అగర్వాల్ అందానికి జీవా ఫ్లాట్ అయిపోయాడు. ఈ తమిళ నటుడితో కాజల్ “కవ లై వేండాం(దిగులు పడవద్దు)” అని తమిళ సినిమాలో కలిసి నటిస్తోంది. ప్రేమించిన అమ్మాయి దూరమైతే జీవితం మొత్తం అయిపోయిందనికాదు.. తర్వాత లైఫ్ ని ఎలా నడిపించుకోవాలో అనే కథతో తెరకెక్కుతున్న ఈ మూవీ చిత్రీకరణ దాదాపు పూర్తి అయింది.

ఈ చిత్రంలో ఒక పాట కోసం జీవా, కాజల్ నీటిలోనే ఏడు గంటల పాటు గడిపారు. ఈ షూట్ కి సంబంధించిన ఒక ఫోటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. బికినీ వేసి  దర్శకునితో షాట్ గురించి మాట్లాడుతున్న కాజల్ ని, జీవా కనురెప్ప వేయకుండా చూస్తున్న ఫోటో చర్చనీయాంశమైంది. జీవా బికినీలోని కాజల్ అందాలను చూస్తున్నాడా ? లేదంటే దర్శకుడు చెప్పినట్లుగా చేస్తున్నాడా ? అని నెటిజనులు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. త్వరలో విడుదల కానున్న ఈ సినిమాలో ఈ పాట చూసి నిర్ణయానికి వచ్చే ముందు.. మీరు ఈ ఫోటో చూసి జీవా ఏమి చేస్తున్నాడో గెస్ చేయండి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus