ఇప్పటవరకూ ఎవరు చూడని కాజల్ రేర్ ఫోటో గ్యాలరీ!

2007 లో వచ్చిన ‘లక్ష్మీ కళ్యాణం’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది కాజల్ అగర్వాల్. నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన ఈ చిత్రం పెద్దగా ఆడకపోయినా.. కాజల్ కు మాత్రం మంచి గుర్తింపు లభించింది. దాంతో కృష్ణవంశీ ‘చందమామ’ సినిమాలో ఛాన్స్ కొట్టేసింది. ఈ చిత్రంలో ఆమె అందాలతో ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంది. అటు తరువాత ఈమె నటించిన ‘పౌరుడు’ ‘ఆటాడిస్తా’ చిత్రాలు కూడా పర్వాలేదు అనిపించాయి. ఇక రాజమౌళి డైరెక్షన్లో వచ్చిన ‘మగథీర’ చిత్రం అయితే ఈమెను స్టార్ హీరోయిన్ ను చేసేసిందనే చెప్పాలి. ఆ తరువాత వరుసగా స్టార్ హీరోలందరి సినిమాల్లోనూ నటించే అవకాశం దక్కించుకుంది కాజల్.

రాంచరణ్ తో ‘మగథీర’ ‘నాయక్’ ‘ఎవడు’ ‘గోవిందుడు అందరివాడేలే’ వంటి చిత్రాల్లో నటించింది. ఇక ఎన్టీఆర్ తో ‘బృందావనం’ ‘బాద్ షా’, మహేష్ తో ‘బిజినెస్ మెన్’ ‘బ్రహ్మోత్సవం’, పవన్ కళ్యాణ్ తో ‘సర్దార్ గబ్బర్ సింగ్’, అల్లు అర్జున్ తో ‘ఆర్య2’, ప్రభాస్ తో ‘మిస్టర్ పర్ఫెక్ట్’ ‘డార్లింగ్’, చిరంజీవి తో ‘ఖైదీ నెంబర్ 150’ వంటి స్టార్ హీరోల చిత్రాల్లో నటించింది. తమిళ్ లో కూడా ఈమె దాదాపు అందరి స్టార్ హీరోల సినిమాల్లోనూ నటించింది. తమిళంలో కూడా స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. నటి కాకముందు ఈమె మోడల్ గా రాణించింది. ఇండస్ట్రీకి వచ్చి 13 ఏళ్ళు పూర్తవుతున్నా ఇంకా స్టార్ హీరోయిన్ గానే కొనసాగుతుంది కాజల్.1985 జూన్ 19న ఈమె మహారాష్ట్రకు చెందిన ముంబై లో జన్మించింది. ఇక కాజల్ కు సంబంధించి కొన్ని రేర్ అండ్ అన్ సీన్ పిక్స్ చూద్దాం రండి :

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

31

32

33

34

35

36

37

38

39

40

41

42

43

44

45

46

47

48

49

50

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus