కాటమరాయుడు ఫస్ట్ వీక్ కలక్షన్స్

  • April 1, 2017 / 11:54 AM IST

తెలుగువారికి తమ్ముడిగా గుర్తింపు పొందిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తొలిసారి అన్న పాత్రలో నటించిన కాటమరాయుడు మార్చి 24 న రిలీజ్ అయి కలక్షన్ల వర్షం కురిపిస్తోంది. డాలీ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ మూవీ బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతోంది. నార్త్ స్టార్ ఎంటర్ టైన్ మెంట్స్ శరత్ మరార్ నిర్మించిన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా ఫస్ట్ వీక్ 84 .6 కోట్ల గ్రాస్ వసూలు చేసి రికార్డు సృష్టించింది. షేర్ (54.75 కోట్లు) కూడా బలంగానే రాబట్టి పవన్ సత్తాని చాటింది. వారం రోజుల్లో కాటమరాయుడుకి వచ్చిన షేర్ (కోట్లల్లో) ఏరియాల వారీగా..

ఉత్తరాంధ్ర 05.70
ఈస్ట్ గోదావరి 04.97
వెస్ట్ గోదావరి 03.93
కృష్ణ 03.29
గుంటూరు 04.51
నెల్లూరు 01.90
నైజాం 13.00
సీడెడ్ 07.05
కర్ణాటక 05 .00
మిగిలిన రాష్ట్రాలు 00 .75
ఓవర్సీస్ 03.20
ఇతరదేశాల్లో 01.45
మొత్తం 54.75


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus