కాటమరాయుడు 6 డేస్ కలక్షన్స్

  • March 31, 2017 / 07:33 AM IST

ఫ్యాక్షన్ లీడర్ గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన కాటమరాయుడు మార్చ్ 24 న రిలీజ్ అయి కలక్షన్ల వర్షం కురిపిస్తోంది. డాలీ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ మూవీలో యాక్షన్, రొమాన్స్, కామెడీ అన్ని ఉండడంతో సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. నార్త్ స్టార్ ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై శరత్ మరార్ నిర్మించిన ఈ మూవీ తెలుగు రెండు రాష్ట్రాల్లో ఆరు రోజులకి 42.45 కోట్ల షేర్ వసూలు చేసి పవన్ సత్తాని మరో సారి నిరూపించింది. ఈ వీకెండ్స్ లో మరిన్ని కోట్లు కొల్లగొట్టడం ఖాయమని ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. 24 నుంచి 29 తేదీ వరకు కాటమరాయుడుకి వచ్చిన షేర్ (కోట్లల్లో) ఏరియాల వారీగా..

ఉత్తరాంధ్ర 5.45
ఈస్ట్ గోదావరి 4 .86
వెస్ట్ గోదావరి 3.84
కృష్ణ 3.18
గుంటూరు 4 .36
నెల్లూరు 1.84
నైజాం 12.65
సీడెడ్ 6 .68
మొత్తం 42 .86

వరల్డ్ వైడ్ షేర్ 53.25


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus