Kavya Kalyanram: చీర కట్టులో సెగలు పుట్టిస్తున్నకావ్య కళ్యాణ్ రామ్..వైరల్ అవుతున్న ఫోటోలు.!

  • May 8, 2024 / 12:36 PM IST

తెలుగు సినిమా ఇండస్ట్రీలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించి తరువాత హీరోయిన్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాందిచుకుంది కావ్య కళ్యాణ్ రామ్ (Kavya Kalyan Ram) . ఇండస్ట్రీలో చాల సినిమాలలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటిస్తూ సందడి చేసినటువంటి ఈ భామ మసూద (Masooda) సినిమాలో హీరోయిన్ గా ప్రేక్షకులకు పరిచయమయ్యారు. బలగం  (Balagam) సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన కావ్య కళ్యాణ్ రామ్ ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. ఈ సినిమాలో తన నటనతో అందరిని మెప్పించి ప్రత్యేక గుర్తింపు పొందింది.

ఆ తరువాత కావ్యకు వరుస సినిమా అవకాశాలు వస్తున్నాయి. మరోపక్క ఈ క్యూటీ ఎన్నడూ లేని విధంగా గ్లామర్ ఫొటో షూట్ లో పాల్గొట్టుంది. ఆమె చీరలో నాజూకు సోకులను కుర్రాళ్లకు చూపిస్తూ ఓ అందాల బాణం వదిలింది.. ఆ ఫోటోలు చూసి కుర్రాళ్లకు మతులు పోతున్నాయి . ప్రస్తుతం కావ్య కళ్యాణ్ రామ్ (Kavya Kalyanram) ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

Read Today's Latest Gallery Update. Get Filmy News LIVE Updates on FilmyFocus