ఆరడుగుల అందగాడు కృష్ణం రాజు. ఆయన అందం కంటే ఆవేశమే ఎక్కువమందికి నచ్చింది. ఆగ్రహంతో కృష్ణం రాజు డైలాగ్ చెబుతుంటే థియేటర్లలో చప్పట్లు కురిశాయి. ఎమోషన్ సీన్లలో నటిస్తే మహిళల కంట కన్నీరు ఆగేది కాదు. పౌరాణికం, చారిత్రకం, సాంఘికం.. ఇలా ఒకటేమిటి ప్రతి కథలోనూ తనకే సొంతమయిన నటనతో పాత్రలకు ప్రాణం పోశారు. అభిమానులను సొంతం చేసుకున్నారు. యాభైయేళ్ల సినీ ప్రస్థానంలో197 సినిమాలు చేశారు. 10 సినిమాలు నిర్మించారు. వీటిలో ఎన్నో బ్లాక్ బస్టర్స్ గా నిలిచాయి. వాటిలో మరుపురాని కొన్ని చిత్రాలపై ఫోకస్…
1 . చిలకా గోరింకా
2 . కృష్ణవేణి
3 . భక్తకన్నప్ప
4 . అమరదీపం
5 . కటకటాల రుద్రయ్య
6 . మనవూరి పాండవులు
7 . రంగూన్ రౌడీ
8 . బొబ్బిలి బ్రహ్మన్న
9 . తాండ్ర పాపారాయుడు
10 . బావ బావమరిది
11. ఒక్క అడుగు