Manchu Lakshmi: కిరాక్ ఫోజులతో పిచ్చెక్కిస్తున్న మంచు లక్ష్మి..వైరల్ అవుతున్న ఫోటోలు.!

  • July 12, 2024 / 08:13 PM IST

తెలుగు సినిమా ఇండస్ట్రీలో మంచు వారసురాలిగా పలు సినిమాలలో విభిన్న పాత్రలలో నటించి ప్రేక్షకులను మెప్పించిన నటి మంచు లక్ష్మి (Manchu Lakshmi) .. తండ్రి నటనా వారసత్వాన్ని పునికి పుచ్చుకుని తన టాలెంట్ తో ఇండస్ట్రీలో నెట్టుకొస్తోంది. ఈ అమ్మడు నటిగా కొనసాగుతూనే బుల్లితెరపై పలు టాక్ షోలకు వ్యాఖ్యాతగాను నిర్మాతగాను కూడా వ్యవహరించిన సంగతి తెలిసిందే. తన కూతురు భవిష్యత్తు కోసం ఈమె ముంబై షిఫ్ట్ అయిన సంగతి మనకు తెలిసిందే ఈ క్రమంలోనే అక్కడ కూడా సినిమాలలో నటించి తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి కూడా మంచు లక్ష్మి సిద్ధమయ్యారు..

ఇక సోషల్ మీడియాలో కూడా మంచు లక్ష్మి తన గ్లామర్ తో కుర్రకారుకి మంచి ఫీస్ట్ ఇస్తూ ఉంటుంది అన్న సంగతి తెలిసిందే. ఛాన్స్ దొరికిన ప్రతీసారి ఎప్పటికప్పుడు తన గ్లామర్ ఫోటోలను షేర్ చేస్తూ యూత్ ను నిద్ర లేకుండా చేస్తుంటుంది. ఈమె గ్లామర్ షో విషయంలో కాంప్రమైజ్ అవ్వదు చిత్ర విచిత్రమైన డ్రెస్సుల్లో గ్లామర్ షో చేస్తూ ఇరగదీస్తుంది. ఈమె లేటెస్ట్ ఫోటోలు హాట్ టాపిక్ అవుతున్నాయి. తాజాగా ఈమె చేసిన గ్లామర్ షో టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యింది. ఆ ఫోటో షూట్లో ఈమె క్లీవేజ్ షోలతో దడదడలాడిస్తుంది.

Read Today's Latest Gallery Update. Get Filmy News LIVE Updates on FilmyFocus