టాలీవుడ్ లో ఎందరో అందాల భామలు ఉన్నారు. అయితే అందులో హోమ్లీగా మాత్రమే నటించే వారు చాలా తక్కువ మంచి ఉంటారు. అదే క్రమంలో అందాల ఆరబోత విషయంలో ఎక్కడ తగ్గని వారు చాలా మంది ఉంటారు. అయితే ఒక హీరోయిన్ కి ఇప్పుడిప్పుడే క్లారిటీ వచ్చింది. తన అందంతో, అభినయంతో అందరికీ రాక్షసిగా పరిచయం అయ్యీ అందరినీ అలరించిన ఈ భామ చిన్న చిన్న సినిమాతో పెద్ద హిట్స్ కొడుతున్నప్పటికీ ఆమెకు పెద్దగా ఆఫర్స్ రాకపోవడంతో తన స్టైల్ ని మార్చుకుంటుంది. ఇప్పటిదాకా హోంలీ పాత్రలతో అలరించిన ఈ అమ్మడు ఛాన్స్ దొరికితే ఎలాంటి పాత్రలనైనా చేసేందుకు సిద్ధమే అంటుంది. రీసెంట్ గా జరిగిన అవార్డ్ ఫెస్టివల్ లో అందాలను ప్రదర్శనగా పెట్టిన ఆ హీరోయిన్ ఇక నుండి కాస్తూమ్ సైజ్ ఇంకాస్త తగ్గించాలని తన డిజైనర్ కు చెప్పిందట. తనని చూడగానే ఆడియెన్స్ మాత్రమే కాదు దర్శక నిర్మాతలు కూడా ఫ్లాట్ అవ్వాలనే ఉద్దేశంతో అమ్మడు ఈ ప్లాన్ వేసిందట.
అయితే ఇక అవార్డ్స్ ఫంక్షన్స్ విషయమే తీసుకుంటే సిల్వర్ స్క్రీన్ పై సౌమ్యాంగా ఉండే వాళ్ళు కూడా అక్కడ తళుక్కున మెరుస్తారు. ఇక ఆన్ స్క్రీన్ ఎన్ని అందాలను గుమ్మరిస్తారో దానికి ఏమాత్రం తగ్గకుండా ఆఫ్ స్క్రీన్ లైవ్ లో ఈవెంట్ లో ఉన్న వారిని ఆకర్షించేలా వారి లుక్ ఉంటుంది. అయితే వరుస ఆఫర్స్ వస్తున్న మంచి హిట్ అందుకోలేకపోతున్న ఈ బ్యూటీ అవకాశాలను అందుకునేందుకు, భారే హిట్స్ కొట్టేందుకు అదిరిపోయే స్కెచ్ వేసిందని ఇప్పుడు టాలీవుడ్ టాక్. ఇన్నాళ్ల కెరియర్ లో ఇప్పటిదాకా హాట్ అటెంప్ట్ చేయని అమ్మడు.. ఇక చేయబోయే సినిమాల్లో హాట్ హాట్ గా కనిపించడానికి ఫిక్స్ అయ్యింది. మరి ఈ నిర్ణయం ఏమాత్రం ఫలితాన్ని అందిస్తుందో చూడాలి.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.