‘సర్జరీ’ చేయించుకున్న సుందరీమణులు!!!

  • July 28, 2016 / 02:08 PM IST

అందంగా ఉండకపోతే…తారాలోకంలో అవకాశాలు రావు…అందుకే అందాన్ని పెంచుకోవడానికి, అందంగా మారడానికి, చిత్ర పరిశ్రమలో ప్రత్యేక స్థానంకోసం ఎందరో అందాల భామలు సర్జరీల వెంట పడ్డారు…ఒకరు కాదు ఇద్దరు కాదు ఎన్రో మంది హీరోయిన్స్ తమను అందంగా తీర్చిదిద్దుకునే క్రమంలో సర్జరీలు చేయించుకున్నారు. మరి అలా అందం కోసం ఆసుపత్రి మెట్లు ఎక్కిన వారిని ఒక లుక్ వేద్దాం రండి…

సమంతా2012లో తన ముక్కుకు చిన్నపాటి సర్జరీ చేయించుకుంది ఈ భామ.. ఈ తేడా మీరు ఎటో వెళ్లిపోయింది మనసు సినిమాలో చూడవచ్చు.

కాజల్ అగర్వాల్ముఖంలో చిన్న చిన్న సర్జరీలు చేయించుకుని టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా చలామణి అవుతుంది ఈ భామ.

నయనతారఈ భామ భరువు తగ్గే క్రమంలో ఒంటికి సంభంధించి కొన్ని మార్పులు చేయించుకుంది.

ఆసిన్తన పై పెదవిని కాస్త సరిచేసుకుంది ఈ ముద్దు గుమ్మ.

శ్రుతి హసన్ తన ముక్కు, పై పెదవిని సారి చేసుకుని మరీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది ఈ భామ.

కార్తీకఅలనాటి తార రాధ కుమార్తె క్రితిక తొలి సినిమా జోష్ లో అంతగా అట్ర్యాక్టివ్ గా కనిపించక పోవడంతో ముక్కుకి సంభందించిన చిన్న పాటి సర్జరీ చేయించుకుంది అని అప్పట్లో వార్తలు వచ్చాయి.

త్రిషఅందాల భామ త్రిష సైతం ముక్కుకి సంభందించిన సర్జరీ చేయించుకుంది అని వార్తలు వచ్చాయి.

శ్రీదేవిఅలనాటి అందాల తార శ్రీదేవి సైతం సెకెండ్ ఇన్నింగ్స్ ను మొదలు పెట్టే క్రమంలో ముక్కుకి చిన్న పాటి సర్జరీ చేయించుకున్నట్లు తెలుస్తుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus