ఈ అద్దాల మేడల్లాంటి ఇల్లులు.. మన టాలీవుడ్ హీరోల సొంతం..!

సెలబ్రిటీలకు సంబంధించి ఏ విషయాన్ని అయినా సరే వెంటనే తెలుసుకోవాలని.. అందరికీ ఎంతో ఆసక్తిగా ఉంటుంది. ముఖ్యంగా సినిమా వాళ్లకు సంబంధించిన విషయాలు తెలుసుకోవడానికి సామాన్య ప్రేక్షకులు ఎంతో ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. వాళ్ళ సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ దగ్గరనుండీ.. రిలీజ్ డేట్, రికార్డ్స్, కలెక్షన్స్ ఇలా అన్ని విషయాలు తెలుసుకోవాలని ఎగబడుతుంటారు. ఇప్పడు సోషల్ మీడియా రికార్డులు కూడా వాటికి తోడైన సంగతి తెలిసిందే. టీజర్ లేదా ట్రైలర్ ఎప్పుడు విడుదలవుతుంది. దానికి ఎన్ని వ్యూస్, లైక్స్ వచ్చాయి.. ట్విట్టర్ లో ఆ టీజర్లకు రెస్పాన్స్ ఎలా ఉంది.. ఇలా అన్ని విషయాలు తెలుసుకోవడానికి ముందుంటున్నారు.

ఇక ఆ సెలబ్రిటీలను అభిమానించే ప్రేక్షకులు అయితే .. వాళ్ళ పర్సనల్ లైఫ్ కు సంబంధించిన విషయాలను కూడా తెలుసుకోవడానికి ఇష్టపడుతుంటారు. వాళ్ళు ధరించే దుస్తులు దగ్గరనుండీ.. వాళ్ళు ఏం తింటారు, ఎలా బాడీని మెయింటైన్ చేస్తారు… ఖాళీ టైములో ఏం చేస్తుంటారు, ఇండస్ట్రీలో వాళ్లకు ఫ్రెండ్స్ ఎవరు? అసలు వాళ్ళు ఏం కార్లు వాడతారు వంటివి ఎంతో ఆసక్తిగా తెలుసుకుంటుంటారు. ఇక వారి ఇల్లు ఎక్కడ.. ఎలా ఉంటాయి? అనే విషయాలు కూడా తెలుసుకోవాలని కుతూహలం చూపిస్తుంటారు అనడంలో సందేహం లేదు. చెప్పాలంటే మన టాలీవుడ్ స్టార్ల ఇల్లు చూడడానికి అద్దాల మేడల్లా ఉంటాయి కథలు కథలుగా కొంతమంది చెప్పుకుంటూ ఉంటారు. జిమ్, గార్డెన్, స్విమ్మింగ్ పూల్స్ ఇలా అన్నీ కలిసి ఉండేలా వాళ్ళ ఇళ్లు ఉంటాయి. ప్రస్తుతం మనం కొంతమంది ఇళ్లను చూద్దాం రండి :

చిరంజీవి

1

2

3

4

ప్రభాస్

1

2

3

4

నాగార్జున

1

2

3

4

ఎన్టీఆర్

1

2

3

4

మహేష్ బాబు

1

2

3

4

5

6

అల్లు అర్జున్

1

2

3

4

5

6

బాలకృష్ణ

1

2

3

నాగ చైతన్య

1

2

3

4

5

వెంకటేష్

1

2

3

విజయ్ దేవరకొండ

1

2

3

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus