Madharasi Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘మదరాసి’

Advertisement

తమిళ స్టార్ హీరో శివ కార్తికేయన్ హీరోగా ముగురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ మూవీ ‘మదరాసి'(Madharasi).2025 సెప్టెంబర్ 5న రిలీజ్ అయ్యింది ఈ చిత్రం.

Madharasi Collections

‘స్పైడర్’ ‘సికందర్’ వంటి సినిమాల తర్వాత ఏ.ఆర్.మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ యాక్షన్ మూవీలో కన్నడ బ్యూటీ రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటించింది. ఎన్వీ ప్రసాద్ నిర్మించిన ఈ సినిమాకు అనిరుధ్ సంగీతం అందించారు.

టీజర్, ట్రైలర్ వంటివి బజ్ క్రియేట్ చేయలేదు,పైగా మురుగదాస్ ట్రాక్ రికార్డు అంతంత మాత్రంగా ఉండటంతో పెద్దగా అంచనాలు లేకుండానే ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ సినిమా.

మొదటి రోజే నెగిటివ్ టాక్ తెచ్చుకోవడంతో ఓపెనింగ్స్ కూడా నిరాశపరిచాయి. తర్వాత కోలుకుంది లేదు. ఒకసారి క్లోజింగ్ కలెక్షన్స్ ను గమనిస్తే :

నైజాం  1.35 cr
సీడెడ్  0.39 cr
ఉత్తరాంధ్ర  0.42 cr
ఈస్ట్+వెస్ట్ 0.19 cr
కృష్ణా + గుంటూరు  0.38 cr
నెల్లూరు 0.11 cr
ఏపి+ తెలంగాణ(టోటల్) 2.84 cr(షేర్)

 

‘మదరాసి’ చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లో రూ.9.5 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.10 కోట్ల వరకు షేర్ ను రాబట్టాలి. ఫుల్ రన్ ముగిసేసరికి ఈ సినిమా కేవలం రూ.2.84 కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టింది. గ్రాస్ పరంగా రూ.5 కోట్లు కలెక్ట్ చేసింది. బ్రేక్ ఈవెన్ కి రూ.7.16 కోట్ల షేర్ దూరంలో ఆగిపోయి డిజాస్టర్ గా మిగిలింది ఈ సినిమా.

లేటెస్ట్ ట్రోలింగ్‌ని తన స్టైల్‌లో ట్రోల్ చేసిన రష్మి.. ఏమందంటే?

Read Today's Latest Movies Update. Get Filmy News LIVE Updates on FilmyFocus