ప్రిన్స్ మోసం చేశాడు??నిజం ఎంత?

  • April 18, 2017 / 07:12 AM IST

టాలీవుడ్ లో టాప్ హీరోలు ఎవరు అంటే వాటిల్లో వినిపించే పేర్లలో…ప్రిన్స్ మహేష్ పేరు ఒకటి…అయితే అటు క్లాస్ ….ఇటు మాస్ ఇరు ప్రేక్షకులను తన అభినయంతో, అందంతో కట్టి పడేసే ప్రిన్స్ మహేష్ బాబు…సాక్షాత్తూ అభిమానులనే మోసం చేసాడని టాక్…అయితే అదెలాగా అంటే…ఒక్కసారి ఈ కధ చదవండి…టాలీవుడ్ లో టీప్ హీరోగా కొనసాగుతున్న ప్రిన్స్ మహేష్ బాబుకి మంచి ఫ్యాన్ బేస్ ఉంది….ఆయన అంటే అభిమానించే అభిమానులు కోట్లల్లో ఉంటారు అని అందరికీ తెలిసిన విషయమే….అయితే అదే క్రమంలో ప్రిన్స్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న స్పైడర్ మూవీ ఫస్ట్ లుక్ విషయంలో జరిగిన కొన్ని పొరపాట్లు సాక్షాత్తూ ప్రిన్స్ ఫ్యాన్స్ ను ప్రిన్స్ మోసం చేశాడు అని డిస్కస్ చేసుకునే వరకూ వెళ్ళాయి….విషయం ఏమిటంటే…స్పైడర్ లో కనిపించిన మహేష్ బాబుపై నెటిజెన్లు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. స్పైడర్ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ లో మహేష్ బాబు కనిపించిన తీరు ఛీటింగ్ అని అంటున్నారు.

పోస్టర్ ఫస్ట్ లుక్ పోస్టర్ లో మహేష్ బాబు చాలా స్లిమ్ గా కనిపిస్తున్నారు. అయితే పోస్టర్ మేకింగ్ లో మహేష్ ఊపిరి గట్టిగా బిగబట్టి స్టిల్ ఇచ్చాడని సోషియల్ సైట్స్ లో వార్త హల్‌చల్ చేస్తుంది…..అంతేకాకుండా….తన ఆకృతిని సైతం గ్రాఫిక్స్ లో తగ్గించారని మండి పడుతున్నారు ఫ్యాన్స్… అదే క్రమంలో ఈ అనుమానాలకు అవకాశం ఎందుకు వచ్చింది అంటే….ప్రస్తుతం ఉన్న మహేష్ బాబుకి ఈ విధమైన ఫిజిక్ సాధ్యం కాదని, అందుకే ఆ పోస్టర్ అంతా గ్ర్యాఫిక్స్ మయం అంటున్నారు ప్రిన్స్ ఫ్యాన్స్ తో పాటు, ఆన్‌లైన్ వ్యూవర్స్…మరి ఈ సినిమా ఫర్స్ట్ లుక్ విషయంలోనే ఇంతటి నెగేటివ్ ఫీడ్‌బ్యాక్ వస్తే….సినిమా విషయం ఏమవుతుందో అని ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు చూద్దాం మరి ఏం జరుగుతుందో.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus