‘నిర్మల కాన్వెంట్‌’కు సూపర్‌స్టార్‌ మహేష్‌ విషెస్‌

  • July 4, 2016 / 09:28 AM IST

ఈ చిత్రం ట్రైలర్‌ను చూసిన సూపర్‌స్టార్‌ మహేష్‌ ‘నిర్మల కాన్వెంట్‌’ టీమ్‌ని విష్‌ చేస్తూ ”నిర్మల కాన్వెంట్‌’ టీమ్‌కు ఆల్‌ ది బెస్ట్‌” అంటూ ట్విట్టర్‌ విషెస్‌ తెలియజేశారు. కింగ్‌ నాగార్జున ప్రత్యేక పాత్రలో కనిపించనున్న ఈ చిత్రంలో రోషన్‌, శ్రేయా శర్మ హీరోహీరోయిన్లు కాగా ఆదిత్య మీనన్‌, సత్యకృష్ణ, సూర్య, అనితా చౌదరి, సమీర్‌, తాగుబోతు రమేష్‌ ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.

ఈ చిత్రానికి సంగీతం: రోషన్‌ సాలూరి, సినిమాటోగ్రఫీ: ఎస్‌.వి.విశ్వేశ్వర్‌, నిర్మాణం: అన్నపూర్ణ స్టూడియోస్‌, మ్యాట్రిక్స్‌ టీమ్‌ వర్క్స్‌, దర్శకత్వం: జి.నాగకోటేశ్వరరావు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus