సాయిధరమ్ తేజ్ ఆ హీరోయిన్ తో డేట్ చేస్తున్నాడా?

  • February 5, 2019 / 01:18 PM IST

పాపం ఒకప్పుడు జూనియర్ మెగాస్టార్, నెక్స్ట్ జనరేషన్ పవర్ స్టార్ అంటూ తెగ పొగడబడిన సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ ఈమధ్యకాలంలో అనవసరమైన విషయాల్లో హైలైట్ అవుతూ అభాసుపాలవుతున్నాడు. రీసెంట్ గా సాయిధరమ్ తేజ్ మీద మరో రూమర్ వచ్చింది. అదెంటంటే.. మన యువ కథానాయకుడు తనతో కలిసి “తిక్క” అనే సినిమాలో కథానాయికగా నటించి అనంతరం అవకాశాల్లేక తన దేశం తిరిగి వెళ్ళిపోయిన లారిస్సా అనే అమ్మాయితో డీప్ రిలేషన్ లో ఉన్నాడని.

అయితే.. లారిస్సా ఆల్రెడీ ఒకటనితో ప్రేమలో ఉంది. ఆ విషయాన్ని ఆమె పలుమార్లు పబ్లిక్ గానే చెప్పింది. కానీ.. ఇప్పుడు ఉన్నట్లుండి ఇలా ఆమెకు సాయిధరమ్ తేజ్ తో లింక్ పెట్టడం అనేది కరెక్ట్ కాదు. మరి ఈ విషయంలో సాయిధరమ్ తేజ్ ఏమైనా రెస్పాండ్ అయ్యి ఈ రూమర్స్ కి బ్రేక్ చెప్తాడో లేడో చూడాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus