మెగా ప్రిన్సెస్ ఒక మనసు ఫస్ట్ లుక్

  • April 8, 2016 / 10:21 AM IST

మెగా ప్రిన్సెస్‌ ‘నిహారిక’ తొలిసారిగా నటిస్తున్న సినిమా ఒక మనసు. నాగశౌర్యతో జంటగా రామరాజు దర్శకత్వంలో నటిస్తున్న ఈ సినిమా పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు శరవేగంగా పూర్తి చేసుకుని ఆడియో రిలీజ్‌కు సిద్దమైంది. ప్రముఖ టీ.వీ ఛానల్ TV9 సమర్పణలో అభినయ్ డా.”కృష్ణాబట్టలతో కలసి ‘మధుర’ శ్రీధర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు.

ఏప్రిల్ చివరి వారంలో ఆడియో రిలీజ్ చేసుకొని మే మూడో వారంలో వేసవి స్పెషల్ చిత్రం గా ప్రేక్షకుల ముందుకు రానున్నది. అద్బుతమైన మ్యూజికల్‌ లవ్‌ స్టోరీగా రూపొందిన ఈ చిత్రానికి మ్యూజిక్‌ డైరెక్టర్‌ సునీల్‌ కశ్యప్‌ ఆరు అందమైన మెలడీలు అందించారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus