నరేష్ మాత్రమే కాదు ఆ హీరోలు కూడా భార్యలు ఉన్నప్పటికీ హీరోయిన్లతో ఎఫైర్లు నడిపారట..!

సినీ పరిశ్రమలో ఉన్నవాళ్లు రెండు, మూడు పెళ్లిళ్లు చేసుకోవడం కామన్ అనే చెప్పాలి. మరికొంతమంది అయితే పెళ్లై భార్య పిల్లలు ఉన్నప్పటికీ హీరోయిన్లతో ఎఫైర్లు పెట్టుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి.  పర్సనల్ లైఫ్ లో సంతోషంగా ఉండలేక కొందరు.. భార్యలతో విడిపోయి మరికొందరు ఇలా ఎఫైర్లు పెట్టుకోవడం జరుగుతుంది అని ఓ సర్వేలో తేలింది. సినిమాల్లో నటించే వాళ్ళకి.. పర్సనల్ లైఫ్ లో హ్యాపీగా ఉండాలనిపిస్తుందట.అందుకు జీవిత భాగస్వాముల నుండి సరైన సహకారం అందకపోతే .. వేరే చోట ఆనందం వెతుక్కోవడం మొదలుపెడతారట. ఇండస్ట్రీ పెద్దలు చెప్పిన మాటలు ఇవి. తప్పైనప్పటికీ.. నిజాలను దాయలేం కదా..! సరే మంచి చెడులు అనేవి పక్కన పెట్టేస్తే పెళ్లై భార్యా పిల్లలు ఉన్నప్పటికీ హీరోయిన్లతో ఎఫైర్లు నడిపిన హీరోలు ఎవరో ఓ లుక్కేద్దాం రండి :

1) అమితాబ్ బచ్చన్ :

జయ బదూరితో పెళ్ళైనప్పటికీ అమితాబ్ హీరోయిన్ రేఖతో కొన్నాళ్ళు సహజీవనం చేశారు.

2) శత్రుజ్ఞ సింహ :

పూనమ్ తో పెళ్ళైనప్పటికీ రీనా రాయ్ తో ఎఫైర్ నడిపారు ఈయన.

3) మిథున్ చక్రవర్తి :

హెలీనా లూక్, యోగితా బాలి వంటి వారితో పెళ్ళైనప్పటికీ శ్రీదేవితో ఎఫైర్ నడిపాడు ఈ బాలీవుడ్ నటుడు.

4) ఆదిత్య పంచోలి :

జరీనా వాహబ్ వంటి అందమైన భార్య ఉన్నప్పటికీ ఇతను కంగనా రనౌత్ తో ఇతను ఎఫైర్ నడిపాడు.

5) హృతిక్ రోషన్ :

సుస్సేన్ ఖాన్ ను పెళ్లి చేసుకున్నప్పటికీ బార్బరా మోరితో ఎఫైర్ నడిపాడు ఇతను.

6) గోవిందా :

సునీతా అహుజాని పెళ్లి చేసుకున్నప్పటికీ రాణి ముఖర్జీతో ఎఫైర్ నడిపాడు ఈ హీరో.

7) బోణి కపూర్ :

మోనా కపూర్ తో పెళ్ళై పిల్లలు ఉన్నప్పటికీ శ్రీదేవితో ఎఫైర్ నడిపాడు ఇతను.

8) ఆమిర్ ఖాన్ :

రీనా దత్తా తో పెళ్ళైనప్పటికీ కిరణ్ రావ్ తో ప్రేమాయణం నడిపాడు ఇతను.

9) అర్జున్ కపూర్ :

అర్బాజ్ ఖాన్ తో పెళ్ళైన మలైకా తో ఇతను చాలా కాలం నుండి సహజీవనం నడుపుతున్నాడు.

10) ప్రభు దేవా :

రామ్ లత తో పెళ్ళైనప్పటికీ నయనతారతో ఎఫైర్ నడిపాడు ఈ డాన్స్ మాస్టర్ కమ్ హీరో

11) పవన్ కళ్యాణ్ :

రేణు దేశాయ్ తో పెళ్ళైన తర్వాత ‘తీన్ మార్’ నటి అన్నా లెజినోవాతో ఎఫైర్ నడిపాడు.

12) జెమినీ గణేశన్ :

అలమేలు తో పెళ్లైనప్పుడు సావిత్రితో ఎఫైర్ నడిపాడు ఇతను. సావిత్రిని పెళ్లాడిన తర్వాత పుష్పవల్లి తో కూడా ఎఫైర్ నడిపాడు

13) నరేష్ :

రెండు పెళ్లిళ్లు పెటాకులయ్యాక.. రమ్య రఘుపతిని పెళ్లి చేసుకున్నాడు నరేష్. ఆమెతో లీగల్ గా విడాకులు తీసుకోకుండానే నటి పవిత్రతో సహజీవనం నడుపుతున్నాడు.

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus