తెలుగు చిత్ర పరిశ్రమలో సంగీతానికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఎన్నో సినిమాలు సంగీతం సహాయంతోనే మంచి సక్సెస్ లు అందుకోవడం విశేషం. అలాంటి సంగీతాన్ని మనకు అందించిన సంగీత దర్శకులు, వారికి నచ్చిన సంగీత వాయిద్యాల గురించి తెలుసుకుందాం రండి.
కోటి – గిటార్
సంగీత దర్శకుడు కోటికి గిటార్ అంటే చాలా ఇష్టం, ఎన్నో మంచి ట్యూన్స్ గిటార్ తోనే మనకు రుచి చూపించడం విశేషం.
ఎం. ఎం.కీరవాణి – వైయొలిన్
బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కి ప్రాణం పోస్ కీరవాణి, ఎక్కువ శాతం సంగీతాన్ని ఈ వైయొలిన్ తోనే వాయించడం విశేషం
డీ.ఎస్.పీ – డ్రమ్స్
దేవి మ్యూజిక్ కు అంత ఆదరణ రావడానికి కారణం ఈ డ్రమ్స్.
థమన్ – డ్రమ్స్
డ్రమ్స్ తోనే తన కరియర్ స్టార్ట్ చేసిన థమన్ కు డ్రమ్స్ అంటే చాలా ఇష్టం.
అనూప్ రూబెన్స్ – రితమ్ ప్యాడ్స్, కీ బోర్డ్
అనూప్ మరచిపోలేను మ్యూజిక్ కు కారణం ఈ కీ బోర్డ్
ఏ.ఆర్ రెహ్మాన్ – కీ బోర్డ్
దేశంలో ఎవ్వరూ అనుకోలేనంత అందంగా రెహ్మాన్ కీ బోర్డ్ వాయిస్తాడు అంటే అతిశయోక్తి కాదు.