కళ్యాణ్ రామ్ (Nandamuri Kalyan Ram) కథానాయకుడిగా, విజయశాంతి (Vijaya Shanthi) కీలకపాత్రలో రూపొందిన చిత్రం “అర్జున్ సన్నాఫ్ వైజయంతి” (Arjun Son Of Vyjayanthi) . “రాజా చెయ్యి వేస్తే” ఫేమ్ ప్రదీప్ చిలుకూరి (Pradeep Chilukuri) ఈ చిత్రానికి దర్శకుడు. కాస్త కంగారుగానే విడుదలైన ఈ చిత్రం ప్రమోషనల్ కంటెంట్ ఓ మోస్తరుగా ఆకట్టుకునే విధంగా ఉంది. మరి సినిమా ఏమేరకు అలరించింది అనేది చూద్దాం..!! Arjun Son Of Vyjayanthi Review కథ: చిన్నప్పటినుంచి తల్లి […]