‘జెర్సీ’ లోని ఈ 15 ఎమోషనల్ డైలాగ్స్ ను ఎప్పటికీ మరచిపోలేము..!

ఈ మధ్యనే మన ‘జెర్సీ’ సినిమాకి 2 నేషనల్ అవార్డులు లభించాయి. జాతీయ ఉత్తమ సినిమా విభాగంలో ఒకటి, అలాగే బెస్ట్ ఎడిటింగ్ విభాగంలో మరొక అవార్డు ఈ చిత్రానికి లభించింది. గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్లో తెరకెక్కిన ఈ చిత్రంలో నాని, శ్రద్దా శ్రీనాథ్ జంటగా నటించారు. అర్జున్ పాత్రలో హీరో నాని.. ఈ చిత్రంలో తన నట విశ్వరూపాన్ని చూపించారు అనే చెప్పాలి. 2019 వ సంవత్సరం ఏప్రిల్ 19న విడుదలయ్యింది ఈ చిత్రం. ఈరోజుతో ‘జెర్సీ’ విడుదలయ్యి 2 ఏళ్ళు కావస్తోంది. స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీలో తండ్రీ కొడుకుల మధ్య సాగే ఎమోషనల్ డ్రామాని కూడా బాగా జోడించాడు దర్శకుడు. ఇక ఈ చిత్రంలో హృదయాన్ని హత్తుకునే ఎమోషనల్ డైలాగులు కూడా ఉన్నాయి. వాటిని మీరు కూడా ఓ లుక్కెయ్యండి :

డైలాగ్ 1

డైలాగ్ 2

డైలాగ్ 3

డైలాగ్ 4

డైలాగ్ 5

డైలాగ్ 6

డైలాగ్ 7

డైలాగ్ 8

డైలాగ్ 9

డైలాగ్ 10

డైలాగ్ 11

డైలాగ్ 12

డైలాగ్ 13

డైలాగ్ 14

డైలాగ్ 15

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus