అమ్మో.. నయన్ కి ఇంత కోపమా..?

నయనతార తెరపై ఎంతో సాఫ్ట్ గా కామ్ గా కనిపించే ఈ భామ రియల్ లైఫ్ లో మాత్రం అలా కాదట. నయనతార కు విపరీతమైన కోపమట. ఆ కోపాన్ని చుట్టూ ఉండే వస్తువులపై చూపిస్తుందట. అందుకే హోటల్ రూమ్స్ లో నయనతార గురించి తెలిసిన వారెవ్వరూ తనకు రూమ్ కూడా ఇవ్వట్లేదట.

తనకు కోపం వస్తే చేతికి అందిన వస్తువులను పగలగొట్టడం, తను ఉన్న ప్రదేశాన్ని చిందరపందరగా చేయడం, ఒక్కోసారి రూమ్ నుండి అసలు బయటకి రాకపోవడం ఇలా చేయడం వలన తనకు హోటల్ రూమ్స్ లో రూమ్ అలోట్ చేయడానికి హోటల్ యాజమాన్యం వెనకడుగు వేస్తోంది. తను పగలగొట్టిన వస్తువులకు డబ్బు ఇచ్చేసినా.. ఆ వస్తువులను రీప్లేస్ చేయడం కష్టమవుతుందట. అప్పుడోసారి హైదరాబాద్ లోని సెవెన్ స్టార్ హోటల్ లో నయనతారకు రూమ్ బుక్ చేద్దామనుకొంటే.. మొహం మీదే యాజమాన్యం కుదరదని చెప్పేసారట. మరీ ఇంత కోపమైతే ఎలా నయనా..?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus